ఇంటర్నేషనల్ Casino: రూ.33 కోట్లు గెలుచుకున్నాడు.. ఆనందం తట్టుకోలేక గుండెపోటుతో మృతి సింగపూర్లో వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి క్యాసినో ఆడి ఏకంగా 4 మిలియన్ డాలర్లు (రూ. 33 కోట్లు) గెలుచుకున్నాడు. అంతమొత్తంలో డబ్బు గెలుచుకున్నాననే ఆనందం తట్టుకోలేక.. ఒక్కసారిగా గుండెపోటుతో అక్కడిక్కడే మృతి చెందాడు. By B Aravind 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu చిక్కుల్లో పడ్డ పాకిస్తాన్ బోర్డ్....క్యాసినోవాకు వెళ్ళారని ఆరోపణలు పాకిస్తాన్ బోర్డ్ అధికారులు చిక్కుల్లో పడ్డారు. పీసీబీ మీడియా హెడ్ ఉమర్ ఫరూఖ్, జనరల్ మానేజర్ అద్నాన్ అలీలు క్యాసినోవాకు వెళ్ళడమే కాక గ్యాంబ్లింగ్ లో కూడా ఇన్వాల్ అయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. By Manogna alamuru 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn