ఆంధ్రప్రదేశ్ Crime News : మద్యం మత్తులో కారుతో యువతి బీభత్సం.. ఇద్దరికి తీవ్ర గాయాలు..! విశాఖలో మద్యం మత్తులో ఓ యువతి కారుతో బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో వెళ్తూ రెండు బైకులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న ఆ యువతి.. చిన్నచిన్న గాయాలతో బయటపడింది. By Jyoshna Sappogula 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hyderabad : సింగర్ మంగ్లీకి తప్పిన పెను ప్రమాదం.. స్వల్ప గాయాలు తెలుగు సింగర్ మంగ్లీకి పెద్ద ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. దీంట్లో మంగ్లీకి స్వల్పంగా గాయాలయ్యాయి. శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. By Manogna alamuru 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident : రద్దీగా ఉన్న మార్కెట్లోకి దూసుకొచ్చిన కారు.. మహిళ మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు! మద్యం మత్తులో కారు నడిపిన ఓ వ్యక్తి ఓ మహిళ మృతికి కారణమయ్యాడు. ఈ ప్రమాదం ఢిల్లీలో జరిగింది. 15 మంది తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. By Bhavana 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident: పెళ్లి ఇంట విషాదం.. కారు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం! వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నాటకకు చెందిన అలీకి హైదరాబాద్ అమ్మాయితో పెళ్లి కుదరగా.. డేట్ ఫిక్స్ చేసేందుకు వస్తున్న క్రమంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఐదురుగురు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు. By srinivas 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి వనపర్తి జిల్లా కొత్తపేట వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఆ కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. By B Aravind 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BREAKING: పంజాగుట్టలో కారు బీభత్సం.. అడ్డొచ్చిన వాళ్లపైకి ఎక్కించిన మందుబాబు హైదరాబాద్ పంజాగుట్టలో మందు బాబు హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ వచ్చిన ఓ యువకుడు రోడ్డుపై వెళ్తున్న వారిని ఢీ కొట్టుకుంటూ ముందుకెళ్లాడు. స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. By srinivas 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad Car Accident : మాజీ మంత్రి షకీల్ కొడుకు సోహెల్‌ను అరెస్ట్ చేయొద్దు-హైకోర్టు మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ ను అరెస్ట్ చెయ్యొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 17 న పోలీసుల ముందు హాజరు కావాలని చెప్పింది. తదుపరి విచారణ ఈ నెల 24 కు కోర్టు వాయిదా వేసింది .పంజాగుట్ట కార్ ప్రమాదం కేసులో సోహెల్ క్వాష్ పిటిషన్ వేసాడు. By Manogna alamuru 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : నేను కాదు యాక్సిడెంట్ చేసినది-మాజీ మంత్రి కొడుకు సోహెల్ పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. యాక్సిడెంట్‌తో తనకేం సంబంధం లేదంటూ మాజీ మంత్రి షకీల్ కొడుకు సోహెల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. By Manogna alamuru 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kukatpalli Car Accident:బైకును ఢీకొట్టిన మాజీ మంత్రి మేనల్లుడి కారు మొన్న మాజీ మంత్రి కొడుకు...ఈరోజు మరో మాజీ మంత్రి మేనల్లుడు...మద్యం మత్తులో వీరు చేసే పనులకు అంతులేకుండా పోతోంది. తెలంగాణకు చెందిన మాజీ మంత్రి మేనల్లుడు మద్యం మత్తులో కారు నడిపి.. ఓ బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. By Manogna alamuru 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn