Society రేష్ డ్రైవింగ్ తో రెచ్చిపోయిన మైనర్లు | Old City Car A**ccident | Hyderabad | RTV By RTV 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYD: బంజారాహిల్స్ లో అదుపు తప్పిన కారు..ఒకరు మృతి బంజారాహిల్స్ లో నిన్న ఒక కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. యాక్సిడెంట్ ఎవరు చేశారన్నది ఇంకా తెలియలేదు. By Manogna alamuru 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Car Accident: చింటూ టార్చర్ వల్లే చనిపోతున్నాం.. కారు దగ్ధం బాధితులు! ఘట్కేసర్ కారు దగ్ధం కేసులో మరిన్ని నిజాలు బయటపడ్డాయి. చింటూ టార్చర్ వల్లే చనిపోతున్నట్లు మృతులు శ్రీరామ్, లిఖిత లేఖలో పేర్కొన్నారు. తమ ప్రేమ వ్యవహారం తెలిసి చింటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, అది తట్టుకోలేకే ఈ దారుణానికి పాల్పడ్డట్లు స్పష్టం చేశారు. By srinivas 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ VIDEO: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంతటి షాకింగ్ వీడియో మీరు చూసుండరు! తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద ముద్దునూరు వద్ద అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న లక్ష్మమ్మ(40) అనే మహిళ మృతి చెందింది. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. By Seetha Ram 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rishab డార్క్ డేకి రెండేళ్లు.. యాక్సిడెంట్ తర్వాత జీవితం ఎలా మారింది? డిసెంబర్ 30వ తేదీని రిషబ్ పంత్ తన జీవితంలో ఎప్పుడు మరిచిపోలేడు. రెండేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు పంత్ ఘోర ప్రమాదానికి గురయ్యాడు. అదృష్టం కొలది ప్రాణాలతో భయటపడ్డాడు. దాదాపు 14 నెలలు విశ్రాంతి తీసుకుని ఈ ఏడాది ఐపీఎల్లో తిరిగి ఆటను ప్రారంభించాడు. By Kusuma 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్ శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వైజాగ్‌కి చెందిన ఫ్యామిలీ మొక్కు తీర్చుకోవడానికి ఒడిషా వెళ్తుండగా.. కంచిలి దగ్గర వీరి కారు విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. By Kusuma 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ దారుణం.. క్రిస్మస్ వేడుకలలో టెర్రరిస్ట్ ఎటాక్.. 15 మంది మృతి! జర్మనీలో క్రిస్మస్ వేడుకలకు ముందు టెర్రరిస్ట్ ఎటాక్ జరిగింది. మాగ్డెబర్గ్ ప్రాంతంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించగా సౌదీ అరేబియాకి చెందిన డాక్టర్ తలీబ్ తన బీఎండబ్ల్యూ కారుతో జనాలపైకి దూసుకెళ్లాడు. 15 మంది మృతి చెందగా, వందమందికి పైగా గాయాలపాలయ్యారు. By Seetha Ram 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి ఏపీలో విషాద కర ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పి కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఊడిమూడి చింతావారిపేటలో కలకలం రేపింది. By Vijaya Nimma 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app చెట్టును..ఢీకొన్న కారు | Road A**ccident | RTV చెట్టును..ఢీకొన్న కారు | Road A**ccident | Fatal Raod incident took place in Telangana State Capital Hyderabad and this becomes of much disturbance | RTV By RTV Shorts 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn