MH: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం..గుండెపోటుతో వాహనాలపైకి దూసుకెళ్ళిన కారు
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ కు గుండెపోటు రావడంతో ఓ కారు నియంత్రణ కోల్పోయి పక్కనున్న బైక్ ల మీదకు దూసుకెళ్ళింది. ఈ ప్రమాందోల నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
Jubilee Hills : జూబ్లీహిల్స్లో యువతి సంచలనం.. ఫుల్గా తాగి అర్థరాత్రి కారు నడిపి!
హైదరాబాద్ లో ఓ యువతి అర్థరాత్రి తాగి రెచ్చిపోయింది. అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన జూబ్లీహిల్స్లో ఓ కారు భీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసిన యువతి వేగంగా వచ్చి అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని బలంగా ఢీకొని బోల్తా పడింది.
Crime News: కాకినాడలో ఘోరప్రమాదం.. అదుపుతప్పిన కారు.. స్పాట్లో పదిమంది
ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని సోమవారం గ్రామం వద్ద జాతీయ రహదారిపై పెళ్లి కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు, ప్రయాణికులపై ఒక్కసారిగా దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు.
Road Accident: నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం..డివైడర్ను ఢీ కొట్టి పల్టీ కొట్టిన ఇన్నోవా..స్పాట్లో 8మంది
నల్గొండ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై ఇన్నోవా కారు యూటర్న్ వద్ద అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ఇంజన్ లో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది.
Road Accident: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్!
ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లాలో సోమవారం కారు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దేవా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుత్లుపూర్ గ్రామ సమీపంలోని కల్యాణి నదిపై ఉన్న వంతెనపై రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
BIG BREAKING: కర్నూలు బస్సు దుర్ఘటన సమీపంలో మరో ప్రమాదం.. 3 కార్లు నుజ్జు నుజ్జు!
కర్నూలులోని చిన్న టేకూరు వద్ద జరిగిన ఘోరబస్సు ప్రమాదాన్ని మరువక ముందే అదే ప్రాంతంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కంటైనర్ వరుసగా మూడు కార్లను ఢీకొట్టింది. చిన్నటేకూరు చెట్ల మల్లాపురం మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Hyderabad : హైదరాబాద్ జేఎన్టీయూ వంతెనపై కారు బీభత్సం
హైదరాబాద్ జేఎన్టీయూ వంతెనపై కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం రైతుబజార్ దాటి వంతెన ఎక్కిన కారు.. అతి వేగంతో తొలుత డివైడర్ను, ఆ తర్వాత ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ORR : ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. కాలిబూడిదైన కారు
రంగారెడ్డి జిల్లా లోని నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ కారును ఆపేశాడు. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు బయటకు దిగడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
/rtv/media/media_files/2025/02/15/TZuE8wCRjwBcb1wsufaV.jpg)
/rtv/media/media_files/2025/11/22/car-accident-2025-11-22-10-21-11.jpg)
/rtv/media/media_files/2025/11/15/car-2025-11-15-07-59-38.jpg)
/rtv/media/media_files/2025/11/08/fotojet-2025-11-08t103327979-2025-11-08-10-34-09.jpg)
/rtv/media/media_files/2025/11/08/fotojet-2025-11-08t085151599-2025-11-08-08-53-30.jpg)
/rtv/media/media_files/2025/11/04/fotojet-2025-11-04t081151018-2025-11-04-08-12-52.jpg)
/rtv/media/media_files/2025/10/27/big-breaking-2025-10-27-12-39-22.jpg)
/rtv/media/media_files/2025/10/26/car-accident-on-jntu-bridge-in-hyderabad-2025-10-26-10-29-29.jpg)
/rtv/media/media_files/2025/10/26/car-fire-near-orr-2025-10-26-08-45-23.jpg)