Latest News In Telugu Himachal Pradesh: గంజాయి సాగుకు ఓకే.. సంచలన చట్టం చేసిన సర్కార్ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పిస్తూ శుక్రవారం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న వేళ.. కేవలం శాస్త్రీయ, ఔషధ, పారిశ్రామిక అవసరాల కోసం మాత్రమే గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. By B Aravind 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం సూసైడ్ కు ప్రేరేపిస్తున్న గంజాయి మత్తు..తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు గంజాయి మత్తుకు యువత, విద్యార్థులు బానిసవుతున్నారు.అయితే తాజా అధ్యయనంలో గంజాయి ఎక్కువగా తీసుకుంటున్న వారిలో సైకోసిస్ అనే సమస్య తలెత్తుతుందని తాజా అధ్యయనం తెలిపింది. దీని కారణంగా వచ్చే సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం. By Durga Rao 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ GANJA: గంజాయి వల్ల లభించే లాభాలు? గంజాయిని మత్తు కోసం మాత్రమే కాకుండా, అనేక ఇతర వస్తువులకు కూడా ఉపయోగిస్తారు. గంజాయిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ లో తేలింది. By Durga Rao 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ganja : గంజాయి మత్తు మెదడు పై ఎలాంటి ప్రభావం చూపుతుంది! గంజాయి ఎంత మత్తుగా ఉంటుందో తెలుసా? ఇది మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏ వ్యాధులలో ఇది ప్రయోజనకరంగా ఉందని WHO ప్రకటించింది? By Durga Rao 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn