California Wildfire: వీడి దుంప తెగ! ఒకే ఒక్కడు.. లక్షల ఎకరాలు తగలెట్టేశాడు!!
కాలిఫోర్నియాలో ఒక కార్చిచ్చు దాదాపు 4 లక్షల ఎకరాలను బూడిద చేసింది. ది పార్క్ ఫైర్ గా చెప్పుకుంటున్న ఈ బడబాగ్నికి కారణం ఒకే వ్యక్తి అని కనుగొన్నారు. రోనీ డీన్ స్టౌట్ II అనే నిందితుడు తన కారుతో మంటలు రేగేలా చేశాడని పోలీసులు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.
America: అమెరికాలో సుపీరియర్ కోర్టు జడ్జిగా తొలి తెలుగు మహిళ రికార్డు!
అగ్ర రాజ్యం లో తెలుగు మహిళకు అరుదైన గౌరవం లభించింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా విజయవాడకు చెందిన జయ బాదిగ నియమితులయ్యారు. కాలిఫోర్నియాలో కోర్టు జడ్జిగా నియమితులైన తొలి తెలుగు వ్యక్తిగా జయ బాదిగ అరుదైన గౌరవం పొందారు.
CRIME: కాలిఫోర్నియాలో విషాదం.. ఇండో-అమెరికన్ ఫ్యామిలీ అనుమానస్పద మృతి
కాలిఫోర్నియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇండో-అమెరికన్ ఫ్యామిలీలో నలుగురు అనుమాస్పదంగా మరణించారు. మృతులు కేరళకు చెందిన సుజిత్ హెన్రీ, ప్రియాంక, వారి కవల పిల్లలు నోహ్, నీతాన్గా పోలీసులు గుర్తించారు.
Helicopter Crash: కుప్పకూలిన హెలికాప్టర్.. బ్యాంక్ సీఈఓ సహా ఆరుగురు మృతి
అమెరికాలోని కాలిఫోర్నియా - నెవడా సరిహద్దుల్లో ఓ హెలికాప్టర్ కూప్పకూలింది. ఈ ఘటనలో నైజీరియాకు చెందిన'యాక్సెస్ బ్యాంక్' సీఈఓతో పాటు మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
California: హిమపాతం దెబ్బకు అమెరికా అతలాకుతలం.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన గవర్నర్
మంచు తుఫాన్, భారీ వర్షాలతో అమెరికా అతలాకుతలమవుతోంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో ఎనిమిది కౌంటీల్లో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు గవర్నర్ ప్రకటించారు. పర్వతప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని ప్రభుత్వం కోరింది. వేల సంఖ్యలో విమానాలు రద్దు చేశారు.
Hindu Temple Attacked: మళ్ళీ రెచ్చిపోయిన ఖలిస్తానీ మద్దుతుదారులు..దేవాలయంపై నినాదాలు
అమెరికాలోని మరో హిందూ దేవాలయం మీద మరోసారి కలిస్తానీ ఉగ్రవాదులు దాడులు చేశారు. కాలీఫోర్నియాలోని హేవార్డ్లో ఉన్న స్థానిక హిందూ విజయ్ షెరావాలి దేవాలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు గ్రాఫైట్ తో నినాదాలు రాశారు.
/rtv/media/media_files/2025/01/09/0C3Rzgg9zj4hZImmlpJ7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/California-Wildfire.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/jaya.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/d20ac456-5224-4d7b-b56c-f57daaeb170e-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/access-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-97-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-17-jpg.webp)