బిజినెస్ Business Ideas: సిమెంట్ డీలర్ షిప్ ఎలా తీసుకోవాలి..ఈ బిజినెస్లో పెట్టుబడి ఎంత..? లాభం ఎంత..? సిమెంట్ ఏజెన్సీని తీసుకునే ప్రక్రియ చాలా సులభం. ఎవరైనా సిమెంట్ ఏజెన్సీని తీసుకోవచ్చు. అయితే దానికి ముందు మీరు ఏదైనా కంపెనీ సిమెంట్ ఫ్రాంచైజీకి అవసరమైన కొన్ని అనుమతులు తీసుకోవాలి. ఈ బిజినెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Business Idea: తక్కువ సమయంలోనే ధనవంతులు కావొచ్చు.. ఈ వ్యాపారం గురించి తెలుసుకోండి! గరంతో పోలిస్తే గ్రామంలో ఆయిల్ మిల్లు వ్యాపారం ప్రారంభిస్తే ఖర్చులు తక్కువగా ఉంటాయి. ఇది మంచి ఆదాయాన్ని తెచ్చే బిజినెస్. వ్యాపారాన్ని చిన్న స్థాయిలో ప్రారంభించాలని భావిస్తే దాదాపు రూ.2 నుంచి 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మరింత సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Business Idea: వచ్చేది వేసవి కాలం.. ఈ వ్యాపారం ప్రారంభిస్తే.. నెలకు రూ. 15లక్షలు గ్యారెంటీ..ఎలాగో తెలుసా? సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి జ్యూస్ బిజినెస్ బెస్ట్ ఐడియా. ఇందులో పెట్టుబడి 5 లక్షల నుంచి 7లక్షల వరకు ఉంటుంది. ఏడాది పొడవునా ఈ వ్యాపారం సాగుతుంది. వేసవిలో మరింత డిమాండ్ ఉంటుంది. సీజన్ కు అనుగుణంగా జ్యూస్ రకాలను మార్చుకుంటే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. By Bhoomi 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Business Ideas : కేవలం 50 వేల పెట్టుబడి ఉంటే చాలు.. ఈ బిజినెస్ చేస్తే నెలకు రూ. 50 వేల వరకూ సంపాదించే అవకాశం..!! తక్కువ పెట్టుబడితో మంచి లాభం వచ్చే బిజినెస్ (Business Ideas) ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Business Ideas : ఒక్క ఎకరం భూమి ఉన్నా చాలు..మీరు కోటీశ్వరులు అయినట్లే...ఎలాగో తెలుసా? నేటికాలంలో యువత ఎక్కువగా వ్యాపారంవైపు అడుగులు వేస్తోంది. ఎకరం భూమి ఉంటే చాలు..అందులో బిర్యానీ ఆకు పంట సాగు చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. ఈ మొక్కను ఒక్కసారి నాటితే...పెద్ద మొత్తంలో పంట చేతికి వస్తుంది. ఈ ఆకుకు మార్కెట్లో కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. By Bhoomi 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ రూపాయి పెట్టుబడి లేకుండా...లక్షల్లో ఆదాయం..యువతకు బెస్ట్ బిజినెస్ ఐడియాలివే..!! చాలామందికి బిజినెస్ చేయాలన్న కోరిక బలంగా ఉన్నా..పెట్టుబడి అవాంతరంగా మారుతోంది. అయితే అలాంటి వారికోసం రూపాయి పెట్టుబడి లేకుండా లక్షల్లో సంపాదించే వ్యాపారాలు చాలా ఉన్నాయి. ఫ్రీలాన్స్ కంటెంట్ రైటింగ్, క్యాటరింగ్, ఆన్ లైన్ మార్కెట్ ఇలా ఎన్నో బిజినెస్లు చేయోచ్చు. By Bhoomi 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Business Ideas: తక్కువ పెట్టుబడి- లక్షల్లో లాభాలు..కొన్ని బిజినెస్ ఐడియాలు మీకోసం చాలామంది యువత ప్రస్తుత కాలంలో సొంత వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉంటున్నారు. కానీ, వ్యాపారానికి పెట్టుబడి పెట్టడం అనేది వారికి పెద్ద సమస్యగా మారింది. అయితే.. చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభించి లక్షల్లో సంపాదించాలనే వారికి ఈ బిజినెస్ ఐడియాలు ఉపయోగపడుతాయి. By Vijaya Nimma 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn