Society ఆర్టీసీ డ్రైవర్ డాన్స్ వైరల్ ఉద్యోగం నుండి తొలగింపు | RTC Bus Driver Dance On Road | Kakinada | RTC By RTV 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ తాను చనిపోతూ కూడా 48 మందిని బతికించిన డ్రైవర్! సనా ప్రధాన్ అనే వ్యక్తి ఒడిశా లో బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. రోజులాగానే విధి నిర్వహణలో భాగంగా ఆదివారం కూడా 48 మంది ప్రయాణికులను బస్సులో ఎక్కించుకుని భువనేశ్వర్ కి బయల్దేరాడు. బస్సు కొంచెం దూరం ప్రయాణించగానే..డ్రైవర్ కి ఒక్కసారిగా గుండె పోటు వచ్చింది. వెంటనే బస్సు వేగాన్ని క్రమక్రమంగా తగ్గిస్తూ వచ్చాడు. ఒక్కసారిగా బస్సు ఆపకుండా దగ్గరలో ఉన్న ఓ గోడను ఢీకొట్టాడు. దీంతో బస్సు ఆగిపోయింది. By Bhavana 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn