Lawyer: నడిరోడ్డుపై లాయర్ దారుణ హత్య.. ఆ తర్వాత బైక్ మొరాయించడంతో?
ఉత్తరప్రదేశ్‌లో ఈ ఉదయం నడిరోడ్డుపై ఓ లాయర్‌ను అత్యంత దారుణంగా కాల్చిచంపిన ఘటన కలకలం సృష్టించింది.ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్లో మార్నింగ్ వాక్‌కి వెళ్లిన లాయర్ రాజీవ్ సింగ్‌ను దుండగులు నడిరోడ్డుపై కాల్చిచంపారు.
/rtv/media/media_files/2026/05/23/hyderabad-lawyer-death-2026-05-23-16-29-03.jpg)
/rtv/media/media_files/2026/04/11/murder-2026-04-11-14-47-02.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-09T131046.507-jpg.webp)