BIG BREAKING: కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి రాజీనామా ?
జగిత్యాల జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా తన అనుచరులతో చెప్పారు. మార్చి 25న ఆయన బీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తోంది.
BIG BREAKING: ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు క్లోజ్.. సుప్రీం కోర్టు సంచలన ప్రకటన
ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు విచారణను ముగించింది. బీఆర్ఎస్ వేసిన పిటిషన్లపై విచారణ పూర్తయినట్లు ధర్మాసనం ప్రకటించింది. స్పీకర్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ.. ఇప్పటికే ఈ పిటిషన్లపై స్పీకర్ తీర్పునిచ్చినారని కోర్టుకు తెలిపారు.
పొంగులేటి రాజీనామా చేయకపోతే.. | RS Praveen Serious On Ponguleti Srinivas Reddy | Land Mafia | RTV
పేరు వాడుకుంటే ఊరుకోం.. అభిమానులకు KTR వార్నింగ్
రాష్ట్రంలో కొంతకాలంగా కేటీఆర్ అభిమానులు, అనుచరులు ‘కేటీఆర్ సేవా సమితి’, ‘కేటీఆర్ సేన’ వంటి పేర్లతో ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేసి వివిధ రకాల సేవా కార్యక్రమాలు, రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.
Ibrahimpatnam Municipality : ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో బిగ్ ట్విస్ట్..తనను వారే కిడ్నాప్ చేశారన్న యాదగిరి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. కనిపించకుండా పోయిన బీఆర్ఎస్ కౌన్సిలర్ యాదగిరి తనను బీఆర్ఎస్ నేతనే కిడ్నాప్ చేశాడని ఆరోపించడం కలకలం రేపింది. స్పందించిన కోర్టు ఆయనకు రక్షణ ఇస్తామని చెప్పింది.
Kyatanapalli: కాంగ్రెస్ తీరుకు నిరసనగా నేడు క్యాతనపల్లి బంద్‌కు పిలుపు
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ పీఠం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య వార్ కొనసాగుతోంది. మెజారిటీ లేకపోయినా దౌర్జన్యంగా మున్సిపాలిటీ దక్కించుకోవాలని కాంగ్రెస్ చూస్తుందని బీఆర్ఎస్, సీపీఐ ఆరోపిస్తున్నాయి. దీనికి నిరసనగా నేడు బంద్ కు పిలుపునిచ్చాయి.
Municipal Elections : బీఆర్ఎస్ ఖాతాలో మరో రెండు మున్సిపాలిటీలు
వివిధ కారణాలతో వాయిదా పడ్డ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం మున్సిపాలిటీల్లో ఈ రోజు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక జరిగింది. కాగా ఈ రెండు మున్సిపాలిటీల్లోనూ బీఆర్ఎస్ విజయం సాధించింది.
Kadiyam Kavya : కడియం కావ్యపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో వరంగల్ ఎంపీ కడియం కావ్య ఎక్స్-అఫీషియో సభ్యురాలిగా నమోదు చేయించుకోవడం వివాదస్పదమైంది. కావ్య ఇప్పటికే వరంగల్ కార్పొరేషన్లో ఎక్స్-అఫీషియో సభ్యురాలిగా ఉన్నారు.
/rtv/media/media_files/2026/03/16/jeevan-reddy-2026-03-16-20-32-57.jpg)
/rtv/media/media_files/2026/03/12/supreme-court-2026-03-12-14-12-12.jpg)
/rtv/media/media_files/2025/12/24/ktr-2025-12-24-21-36-47.jpg)
/rtv/media/media_files/2025/10/08/high-court-2025-10-08-13-52-10.jpg)
/rtv/media/media_files/2026/02/18/fotojet-16-2026-02-18-08-24-01.jpg)
/rtv/media/media_files/2026/02/17/fotojet-15-2026-02-17-12-50-00.jpg)
/rtv/media/media_files/2026/02/17/fotojet-10-2026-02-17-08-14-43.jpg)