తెలంగాణ కేసీఆర్ సేఫేనా?.. మంత్రి వ్యాఖ్యలతో అనేక అనుమానాలు! TG: కేసీఆర్‌ను ఏం చేశారో అంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఎలా ఉన్నారనే చర్చ రాష్ట్ర ప్రజల్లో మొదలైంది. By V.J Reddy 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Mlc Kavitha: ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు.తీహార్ జైలులో ఉన్నప్పటి నుంచే కవిత పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, గైనిక్ సమస్యలు, తీవ్ర జ్వరంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. By Bhavana 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ తెలంగాణ భవన్లో తీవ్ర ఉద్రిక్తత.. తన్నుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్! తెలంగాణ భవన్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు తన్నుకున్నారు. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. దీనిని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. ఫైటింగ్ వీడియో వైరల్ అవుతోంది. By srinivas 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: కేటీఆర్‌కు అస్వస్థత! TG: మాజీ మంత్రి కేటీఆర్ అస్వస్థతకు గురయ్యారు. గత 36 గంటల నుంచి తీవ్ర దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పారు. ప్రస్తుతం డాక్టర్ సూచనల మేరకు యాంటీ వైరల్, యాంటీబయాటిక్స్, యాంటీ హిస్టమైన్ తీసుకుంటున్నట్టు తెలిపారు. By V.J Reddy 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Dubbaka : దుబ్బాకలో రచ్చ రచ్చ.. బీజేపీ Vs బీఆర్ఎస్ Vs కాంగ్రెస్! దుబ్బాకలో ఈ రోజు జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డిని స్టేజీపైకి ఆహ్వానించడంతో ఈ వివాదం మొదలైంది. By Nikhil 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Note For Vote Case : నేడు సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఓటుకు నోటు కేసుపై ఈరోజు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు బదిలీ చేసేలా ఆర్డర్ ఇవ్వాలని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. By V.J Reddy 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth:విగ్రహం టచ్ చేస్తే ఫామ్ హౌస్‌ల్లో జిల్లెడు మోలిపిస్తా! రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా బీఆర్ఎస్పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం మీద చేయిపడితే ఫామ్ హౌస్‌ల్లో జిల్లెడు మోలిపిస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజీవ్ గాంధీ లేకపోతే దిక్కుమాలినోడు మంత్రి అయ్యేవాడే కాదన్నారు. By srinivas 17 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Harish Rao : AIG ఆస్పత్రిలో హరీష్ రావు.. ఏమైందంటే? నిన్న పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో హరీశ్ రావు భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల నిమిత్తం ఆయన గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రికి వెళ్లారు. హౌజ్ అరెస్ట్ లో ఉండడంతో పోలీసులు కూడా ఆయన వెంట ఆస్పత్రికి వెళ్లారు. By Manoj Varma 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao : హైదరాబాద్‌కు బయలుదేరిన హరీష్ రావు జన సందోహం మధ్య హరీష్ రావు హైదరాబాద్ కు బయలుదేరారు. మద్దతుగా నిలిచిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు హరీష్ రావు. రాష్ట్ర డీజీపీ తమతో మాట్లాడి కౌశిక్‌రెడ్డి ఇంటి మీద దాడి చేసిన వారి మీద 307 కింద కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. By Manogna alamuru 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn