Latest News In Telugu CM Revanth Reddy: బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కు... మేడిగడ్డ పనికిరాదు.. సీఎం రేవంత్ గరం తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందని అన్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసన సభ్యులు మేడిగడ్డకు రావడం లేదని పేర్కొన్నారు. మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదని తెలిపారు. By V.J Reddy 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR : ఇక కాస్కోండి.. నల్గొండ మారుమోగేలా నేడు కేసీఆర్ భారీ బహిరంగ సభ..! నల్గొండ జిల్లాలో ఇవాళ మ:3 గంటలకు బీఆర్ఎస్ నిర్వహించే భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. సభకు హెలికాప్టర్లో రానున్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం సాగునీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. By Trinath 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karimnagar: దేవుడిని నమ్మని వాళ్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓటేయండి.. బండి సంచలన కామెంట్స్ కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. 'ప్రజాహిత యాత్ర'లో భాగంగా మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీజేపీ 4వందలకుపైగా సీట్లు గెలుస్తుందన్నారు. 'రాముడిని మొక్కే వాళ్లంతా బీజేపీకి ఓటేయండి. దేవుడిని నమ్మని వాళ్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓటేయండి' అని అన్నారు. By srinivas 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kishan Reddy: టార్గెట్ 17.. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ: కిషన్ రెడ్డి తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో కాషాయ జెండా ఎగరవేస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 1వరకు యాత్రలు చేయబోతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌తోనే తమ పోటీ అని.. బీఆర్ఎస్తో కాదని అన్నారు. త్వరలో ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. By V.J Reddy 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: బాల్క సుమన్ కు నోటీసులు.. కేసులకు భయపడనంటున్న మాజీ ఎమ్మెల్యే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని దుర్భాషలాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు ఈరోజు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 294బీ, 504, 506 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నోటీసులు తీసుకున్న సుమన్ కేసులకు అసలే భయపడనని చెప్పారు. By srinivas 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu GHMC : గ్రేటర్ హైదరాబాద్‌పై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. కార్పొరేటర్ లే టార్గెట్! లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ పై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెడుతోంది. సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలనే పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది. ఇందులో భాగంగానే కార్పోరేటర్లకు వల విసురుతోంది. శ్రీలత శోభన్ రెడ్డిని కాంగ్రెస్‌లోకి రావాలని మైనంపల్లి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. By srinivas 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బీఆర్ఎస్ ఒరవడిలోనే కాంగ్రెస్ బడ్జెట్.. ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒరవడిలోనే కాంగ్రెస్ బడ్జెట్ ఉందని విమర్శించారు. అలాగే పీవీకి భారతరత్న ప్రకటించడం తెలుగుజాతికి గర్వకారణమన్నారు. By srinivas 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy : ఎప్పుడు పోదాం చెప్పు?.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి గరం మేడిగడ్డ పై విజిలెన్స్ విచారణ జరుగుతోందని, తరువాత జుడీషియల్ విచారణలో దోషులు తెలుతారని సీఎం రేవంత్ అన్నారు. కాళేశ్వరం టూర్‌కు ప్రతిపక్ష నాయకుడుకి ఎప్పుడు టైం ఉందో చెప్పాలని కోరారు. ఒక రోజు ముందు వెనుక అయినా తాము రెఢీ గా ఉన్నామని అన్నారు. By V.J Reddy 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Assembly: కేసీఆర్ ఎక్కడ దాక్కున్నావ్.. అసెంబ్లీలో రెచ్చిపోయిన సీఎం రేవంత్ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం చాలా బాధగా ఉందని అన్నారు సీఎం రేవంత్. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇస్తారని అనుకున్నామని.. కానీ, కేసీఆర్ సభకు రాకపోవడం సభను అవమానించడమేనన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదో చెప్పాలని BRS నేతలను ప్రశ్నించారు. By V.J Reddy 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn