Telangana High Court: సీఎం రేవంత్‌పై కేసు పెట్టాలని పిటిషన్!
TG: బీఆర్ఎస్ నేతలను నిందిస్తూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఏరోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సీఎంపై పిటిషన్ వేయడానికి పిటిషనర్‌కు అర్హత లేదని, విచారణార్హం కాదని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
CM Revanth Reddy : బీఆర్ఎస్ నేతలను నిందిస్తూ వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు నిన్న విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టలేం అని తేల్చి చెప్పింది. . సీఎం పలు సమావేశాల్లో అనేక అంశాలపై మాట్లాడుతుంటారని, వాటిని తప్పుగా పరిగణించి కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ఎర్రోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది.
తెలంగాణలో ఇంకా ఎన్నికల ఫీవర్ తగ్గలేదు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నేతల నడుమ మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రు కేటీఆర్, హరీష్ రావు విమర్శలు గుప్పిస్తుంటే.. దానికి కౌంటర్ గా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతి విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా బీఆర్ఎస్ నేతలను నిందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రసంగాలపై గత నెల అక్టోబర్ 22న ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు సీఎం రేవంత్ పై కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. దీంతో బంజారాహిల్స్ పోలీసుల తీరుపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
సీఎం రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ నిన్న హైకోర్టులో విచారణకు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణార్హం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. సీఎం పలు సమావేశాల్లో అనేక అంశాలపై మాట్లాడుతుంటారని.. వాటన్నిటిని తప్పుగా పరిగణించి కేసు నమోదు చేయలేమని అభిప్రాయపడింది. కాగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిపై రెండు కేసులో కోర్టులో నడుస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఓటుకు నోటు కేసు ఉండగా.. మరొకటి ఎంపీ ఎన్నికల సమయంలో కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందనిపై బీజేపీ నేత వేసిన కేసు. ఈ రెండు కేసులు ప్రస్తుతం కోర్టులో నడుస్తున్నాయి.

Also Read : యంగ్ హీరోతో పెళ్లి కి రెడీ అయిన ప్రభాస్ హీరోయిన్..!?
కేటీఆర్, హరీష్ పై ఘాటు వ్యాఖ్యలు...
తెలంగాణలో ఇంకా ఎన్నికల ఫీవర్ తగ్గలేదు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నేతల నడుమ మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రు కేటీఆర్, హరీష్ రావు విమర్శలు గుప్పిస్తుంటే.. దానికి కౌంటర్ గా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతి విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా బీఆర్ఎస్ నేతలను నిందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రసంగాలపై గత నెల అక్టోబర్ 22న ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు సీఎం రేవంత్ పై కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. దీంతో బంజారాహిల్స్ పోలీసుల తీరుపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
Also Read : రాష్ట్రంలో స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డబ్బులు కూడా ఇస్తారు..!
సీఎం రేవంత్ పై రెండు కేసులు!
సీఎం రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ నిన్న హైకోర్టులో విచారణకు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణార్హం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. సీఎం పలు సమావేశాల్లో అనేక అంశాలపై మాట్లాడుతుంటారని.. వాటన్నిటిని తప్పుగా పరిగణించి కేసు నమోదు చేయలేమని అభిప్రాయపడింది. కాగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిపై రెండు కేసులో కోర్టులో నడుస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఓటుకు నోటు కేసు ఉండగా.. మరొకటి ఎంపీ ఎన్నికల సమయంలో కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందనిపై బీజేపీ నేత వేసిన కేసు. ఈ రెండు కేసులు ప్రస్తుతం కోర్టులో నడుస్తున్నాయి.
Also Read : ట్రేడింగ్ పేరుతో స్కాం.. హైదరాబాద్ ఐటీ ఉద్యోగికి రూ.2.29 కోట్ల టోకరా
Also Read : నాని - శ్రీకాంత్ ఓదెల మూవీకి డిఫరెంట్ టైటిల్.. అస్సలు ఉహించలేదే
Golden silk saree : భద్రాద్రి సీతమ్మకు సిరిసిల్ల బంగారు పట్టు చీర..ప్రత్యేకతలివి
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారాములకు సిరిసిల్ల నేత కార్మికుడు సీతమ్మవారికి అరుదైన కానుక అందించనున్నాడు.Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!
కిషన్ రెడ్డి టార్గెట్ గా MLA రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. MLC అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ
🔴Live Breakings: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నెల రోజులు సమ్మర్ హాలిడేస్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. క్రైం | టెక్నాలజీ | బిజినెస్ | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
INTER ACADEMIC CALENDAR 2025-26: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నెల రోజులు సమ్మర్ హాలిడేస్
తెలంగాణ ఇంటర్‌బోర్డు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి క్యాలండర్ విడుదల చేసింది. సెప్టెంబర్ 28-అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు, Short News | Latest News In Telugu | జాబ్స్ | తెలంగాణ
Alekhya Chitti Pickles: ‘పచ్చళ్లు కొనలేకపోతే.. పాచిపనులు చేసుకో’- అలేఖ్య చిట్టిపికెల్స్ నుంచి మరో ఆడియో!
అలేఖ్య చిట్టిపికెల్స్ కాంట్రవర్సీ నేపథ్యంలో మరో ఆడియో వైరల్‌గా మారింది. పచ్చళ్లు ధర ఎక్కువగా ఉన్నాయని ఓ యువతి అడగ్గా Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Telangana: మరో 48 గంటలు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్.. !
అకాల వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలో ఉత్పన్నమైన పరిస్థితులను ఎదుర్కొనడానికి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. Short News | Latest News In Telugu | నల్గొండ | ఆదిలాబాద్ | తెలంగాణ
Golden silk saree : భద్రాద్రి సీతమ్మకు సిరిసిల్ల బంగారు పట్టు చీర..ప్రత్యేకతలివి
NEET: స్టాలిన్‌కు షాక్.. నీట్ వ్యతిరేక బిల్లును తిరస్కరించిన రాష్ట్రపతి
హనుమకొండ జిల్లా కోర్టులో బాంబు.. జడ్జికి ఫోన్ చేసి బెదిరింపు
Negligence of private doctors : వైద్యుల నిర్లక్ష్యం, ధన దాహం.. గర్బిణి మృతి
YS sharmila: తల్లితో పాటు మేనల్లుడికి కూడా మోసం.. జగన్‌పై మరోసారి దుమ్మెత్తిపోసిన షర్మిల!