క్రైం Delhi Liquor Case : లిక్కర్ కేసు దర్యాప్తు ఆరు నెలల్లో పూర్తి చేయండి: సుప్రీం కోర్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది. ఆరు నెలల్లోగా ఈ కేసు దర్యాప్తును పూర్తి చేయాలని ఈడీ, సీబీఐ సంస్థలకు ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై ఏడాదిన్నరగా దర్యాప్తు జరుగుతోన్న సంగతి తెలిసిందే. By srinivas 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MLC Kavitha: కర్ణాటకలోనూ ఇదే డ్రామాతో కాంగ్రెస్ గెలుపు.. రాహుల్ గాంధీకి కవిత సంచలన సవాల్ కర్ణాటకలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు బాండు పేపర్లు రాసి ప్రజలను నమ్మించి ఎన్నికల్లో నెగ్గారని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. ఇక్కడ సీనియర్ నేతలు కూడా అదే డ్రామాకు తెరతీశారని ఆరోపించారు. By Nikhil 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: బీజేపీపై సెన్షేషనల్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్సీ కవిత.. స్పెషల్ ఇంటర్వ్యూ మీకోసం.. బీజేపీ తీరుపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు. పైగా తెలంగాణ అభివృద్ధిని తమ అభివృద్ధిగా ప్రపంచ వేదికపై వాడుకుంటోందని విమర్శలు గుప్పించారు. By Shiva.K 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు బిగ్ రిలీఫ్ .. నవంబర్ 20 తర్వాత నెక్ట్స్ ఏంటి? సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha)కు బిగ్ రిలీఫ్ లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు నవంబర్ 20కి వాయిదా వేసింది. అప్పటి వరకు కవితకు సమన్లు జారీ చేయవద్దని ఈడీని ఆదేశించింది. By Jyoshna Sappogula 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn