Latest News In Telugu Telangana : కవిత అరెస్ట్... విజయశాంతి సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తెలంగాణలో ఇప్పుడు పెద్ద సంచలనం. కేసు ఫైల్ చేసిన ఏడాదికి ఈడీ ఆమెను అరెస్ట్ చేసింది. దీని మీద తెలంగాణ నేతలు ఒక్కొక్కరే స్పందిస్తున్నారు. కాలం కర్మను నిర్ణయిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత అరెస్ట్ మీద విజయశాంతి. By Manogna alamuru 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KTR: కవిత కేసులోకి చంద్రబాబును లాగిన కేటీఆర్.. ట్వీట్ వైరల్! కవిత అరెస్ట్ నేపథ్యంలో కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. CBI, ED వంటి సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందంటూ గతంలో చంద్రబాబు పెట్టిన ఓ ట్వీట్ ను రీ పోస్ట్ చేశారు. ఇంతకుమించి తాను చెప్పడానికి ఇంకేం లేదన్నారు. ఈ పోస్టులు వైరల్ అవుతుండగా భిన్నమైన కామెంట్స్ వెలువడుతున్నాయి. By srinivas 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking : ఈడీ ఆఫీసులోనే కవితకు వైద్య పరీక్షలు పూర్తి చేయించిన అధికారులు! ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శుక్రవారం అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఆఫీసులోనే వైద్య పరీక్షలు పూర్తి చేయించారు అధికారులు. నేడు కవితను రౌస్ రెవెన్యూ కోర్టులో హాజరపరచనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన కార్యచరణను మరింత వేగవంతం చేశారు. By srinivas 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Seethakka : కవితకు సీతక్క కౌంటర్.. జీవో నెంబర్ 3పై సెటైర్లు! మహిళలను కోటీశ్వరులను చేయాలనేది సీఎం రేవంత్రెడ్డి లక్ష్యం అని మంత్రి సీతక్క అన్నారు. కానీ స్త్రీలను కాంగ్రెస్ కు దూరం చేయాలని ఎమ్మెల్సీ కవిత ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తెచ్చిన జీవో నెం 3 రద్దు చేయాలని కవిత చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. By srinivas 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha : రేవంత్ సీఎం అవ్వడం మన ఖర్మ.. సీతక్కకు ఇచ్చిన మాట ఏమైంది?: కవిత సీతక్కకు డిప్యూటీ సీఎం ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారని కవిత గుర్తు చేశారు. మహిళ అయిన సీతక్కకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని డిమాండ్ చేశారు కవిత. రేవంత్ పాలన అవగాహన లోపంతో కూడుకున్నదని విమర్శించిన కవిత.. అలాంటి సీఎం ఉండడం మన ఖర్మ అని ఫైర్ అయ్యారు. By Trinath 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana:రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్ లా? ఇది అన్యాయం:ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి రాగానే ప్రజలను దారుణంగా మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. రోస్టర్ పాయింట్లు లేని సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలనే నిర్ణయం సరైనది కాదని తెలిపారు. జీవో నంబర్ 3ను ఉపసంహరించుకోవాలని కోరారు. By srinivas 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandla Ganesh: 'మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా'.. ఎమ్మెల్సీ కవితపై బండ్ల గణేష్ ఫైర్ జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా.. పదేళ్లలో అధికారంలో ఉండి ఏం చేశావంటూ ఎమ్మెల్సీ కవితపై.. కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని విమర్శించకండి అంటూ ధ్వజమెత్తారు. By B Aravind 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మంత్రి పొన్నం ప్రభాకర్ vs ఎమ్మెల్సీ కవిత .. ట్విట్టర్ లో మాటకు మాట అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ట్విట్టర్ ద్వారా ఘాటుగానే స్పందించారు. ఈ పదేళ్లలో యాధికి రాలేదా అంటూ ఎద్దేవా చేసారు.పొన్నం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కవిత సైతం ట్విట్టర్ లో ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. By Nedunuri Srinivas 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: అలా ఎందుకు చేశారు.. మాజీ ఎమ్మెల్యేలపై కవిత ఫైర్.. పార్టీ కార్యకర్తలను అధిష్ఠాన నేతలు కలవకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారంటూ మాజీ ఎమ్మెల్యేలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ లోక్సభ సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను స్వయంగా కార్యకర్తలను కలిసేందుకు వస్తే రకరకాల అడ్డంకులు సృష్టించారంటూ మండిపడ్డారు. By B Aravind 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn