US: ఓ వైపు కార్చిచ్చు..మరో వైపు చుక్కలనంటుతున్న అద్దెలు..ఇంకో పక్క
లాస్ ఏంజెలెస్ లో కార్చిచ్చు దొంగలు, మోసగాళ్లకు ఓ వరంలా మారింది. ఏకంగా ఓ ఇంటినుంచి ఎమ్మీ అవార్డును కూడా దోచుకున్నట్లు అధికారులు ప్రకటించారు.
లాస్ ఏంజెలెస్ లో కార్చిచ్చు దొంగలు, మోసగాళ్లకు ఓ వరంలా మారింది. ఏకంగా ఓ ఇంటినుంచి ఎమ్మీ అవార్డును కూడా దోచుకున్నట్లు అధికారులు ప్రకటించారు.
శ్రీవారి ఆలయ పరకామణిలో జరిగిన బంగారు బిస్కెట్ దొంగతనంలో కేసు కొత్త మలుపు తిరిగింది.నిందితుడు వీరిశెట్టి పెంచులయ్య గత రెండు సంవత్సరాలలో మరో 555 గ్రాముల బంగారు బిస్కెట్స్, 100 గ్రాముల ఆభరణాలు, 157 గ్రాముల వెండిని దొంగలించినట్లు సమాచారం.
సోమవారం ప్రారంభమైన మహా కుంభమేళా 45 రోజుల పాటు సాగి ఫిబ్రవరి 26న ముగుస్తుంది. తొలి రోజే త్రివేణీ సంగమంలో కోటిన్నర మంది స్నానాలు చేసినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
సంక్రాంతి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి మామూలుగా ఉండదు. కానీ సంక్రాంతి పండగను జరుపుకోని ఓ గ్రామం ఉందని మీకు తెలుసా. అది కూడా ఏపీలోనే అనే విషయం తెలుసా..అసలు ఈ కథేంటి..ఆ ఊరు ఎక్కడ ఉందనే విషయాలు ఈ స్టోరీలో..
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో దావానంలా వ్యాపించిన కార్చిచ్చు కారణంగా మరోసారి ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. జనవరి 23న నామినేషన్లు ప్రకటించనున్నట్లు అకాడమీ ప్రకటించింది.
మరికొన్ని గంటల్లోనే శబరిమలలో మకరజ్యోతి దర్శనం కనువిందు చేయనుంది.మకరజ్యోతిని నేరుగా దర్శించుకునేందుకు శబరిమలకు భక్తులు భారీగా పోటెత్తారు.జ్యోతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులుఅన్ని ఏర్పాట్లు చేసింది.
మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్న కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని మోహన్ యాదవ్ స్వయంగా ప్రకటించారు.ఓంకారేశ్వర్, ఓర్చా, ఉజ్జయిని, చిత్రకూట్ వంటి మతపరమైన నగరాలలో మద్యం నిషేధిస్తామని తెలిపారు.
ఈరోజు మిథున రాశి వారు వ్యాపారాల్లో లాభాలను అందుకుంటారు. వృషభ రాశి వారికి ఆస్తి తగాదాలు చికాకు పుట్టిస్తాయి. ఇతర రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..