సినిమా సోషల్ మీడియాలో బాయ్ కాట్ లైలా ట్రెండింగ్.. వైసీపీతో పెట్టుకుంటే మాములుగా ఉండదుగా.. లైలా ప్రీరిలీజ్ ఈవెంట్లో పృథ్వీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. బాయ్‌కాట్ లైలా అంటూ సోషల్ మీడియాలో వరుస ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం #బాయ్కాట్లైలా ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. వైసీపీతో పెట్టుకుంటే ఇలానే ఉంటుందని అంటున్నారు. By Kusuma 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కుటుంబం కుల బహిష్కరణ.. అవమానం తట్టుకోలేక యువకుడు ఏం చేశాడంటే గ్రామ పెద్దల మాట వినలేదని ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన అమానుష ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. తన ఫ్యామిలీని ఏ శుభకార్యాలకు పిలవకపోవడం, తమతో మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మనస్తాపానికి గురైన అనగాని రాధాకృష్ణ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. By srinivas 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn