Tadipatri Police Open Fire : తాడిపత్రిలో కాల్పుల కలకలం..నిందితుడిపై పోలీసుల ఫైరింగ్..ఎందుకంటే?
అనంతపురం జిల్లాలో పోలీసుల ఫైరింగ్ కలకలం రేపింది. ఓ నిందితున్ని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలానికి తీసుకెళ్లిన సమయంలో నిందితుడు పోలీసులపై తిరగబడటంతో పోలీసులు కాల్పులు జరపాల్చి వచ్చింది. దీంతో నిందితుడు గాయపడగా అతన్ని ఆసుపత్రికి తరలించారు.
/rtv/media/media_files/2026/04/19/pakistani-2026-04-19-13-30-23.jpg)
/rtv/media/media_files/2026/03/27/police-fireing-2026-03-27-21-42-58.jpg)
/rtv/media/media_files/2025/07/29/kidnap-2025-07-29-13-07-13.jpg)
/rtv/media/media_files/2025/07/13/kidnapping-of-a-minor-boy-2025-07-13-21-12-58.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FotoJet-1-1-jpg.webp)