Latest News In Telugu Blood Pressure: రోజూ ఉదయాన్నే ఈ లక్షణాలు కనిపిస్తే రక్తపోటు అధికంగా ఉందని అర్థం! రక్తపోటు పెరిగినప్పుడు లక్షణాలు ఉదయం కనిపిస్తాయి. తలతిరగడం, ఉదయాన్నే దాహంగా అనిపించడం, చూపు మసకబారడం, వాంతులు-వికారం, నిద్ర ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే అనేక రకాల సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Blood Pressure: వర్షాకాలంలో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉందా? వాతావరణంలో మార్పు గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. వర్షాల సమయంలో వాతావరణంలో తేమ కారణంగా అనేక గుండె సంబంధిత సమస్యలు పెరుగుతాయి. దీనివల్ల రక్తపోటు కూడా మారవచ్చు. ఆ సమయంలో జాగ్రత్త తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu హైబీపీ తో బాధపడుతున్నవారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి! ఈరోజుల్లో హైబీపీ లేదా హైపర్‌టెన్షన్ సమస్య చాలామందిలో కనిపిస్తుంది. ఈ సమస్యను తేలిగ్గా తీసుకుంటే పలు రకాల గుండె జబ్బులకు దారి తీస్తుంది. కాబట్టి హైబీపీని ఎప్పుడూ కంట్రోల్ లో ఉంచుకోవాలి. దీనికోసం డైట్లో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. By Durga Rao 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Timur Tree : ఈ చెట్టు ఉపయోగాలు తేలిస్తే ఇది వృక్షమా లేక మంత్రమా అనే డౌట్ వస్తుంది! ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే తైమూర్ చెట్టుకు ఉండే పండ్లు, కొమ్మలు, ఆకులు, గింజలు, బెరడు, అన్నీ ఔషధాలే.ఇంటి దగ్గర నాటడం వల్ల ప్రతికూల శక్తులు దూరమవుతాయి. ఇంటి గుమ్మం వద్ద ఈ చెట్టును ఉంచడం వల్ల ఇంట్లో ఉంటే చెడు చూపుల బారిన పడదని నమ్ముతారు. By Vijaya Nimma 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sun Salutations : 30 దాటితే సూర్య నమస్కారాలు చేయాల్సిందే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి, వెన్నెముక, కీళ్లు, కాళ్ల నొప్పులు అస్సలు ఉండవు. అలాగే మన బాడీకి కూడా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. సూర్య నమస్కారాలు ఒక రోజులో 12 సెట్లు చేస్తే బరువు తగ్గడంతో పాటు కండరాల బలం బాగా పెరుగుతుంది. By Vijaya Nimma 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Blood Pressure: రక్త పోటుకు సహజంగా చెక్ పెట్టండిలా..! రక్తపోటు చాలా మందిలో కనిపించే ఒక జీవన శైలి వ్యాధి. ఈ సమస్య ఉన్న వారు మెడికేషన్ తో పాటు తినే ఆహారం పై కూడా శ్రద్ధ చూపాలి. రోజూ తినే డైట్ లో కొన్ని ఆహారాలు తీసుకుంటే సహజంగా రక్తపోటు తగ్గడానికి సహాయపడును. ఆకుకూరలు, బెర్రీస్, బీట్ రూట్, బనాన, ఓట్స్ తినాలి. By Archana 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Blood Pressure Diet: ఈ ఆరోగ్య ఇబ్బంది ఉన్నవారు శీతాకాలం ఈ డైట్ ట్రై చేయండి.. శీతాకాలంలో చాలా అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వాటిలో అధిక రక్తపోటు సమస్య కూడా ఒకటి. రక్తపోటును అదుపులో ఉంచడానికి అశ్వగంధ, వెల్లుల్లి,పిస్తాపప్పు, మెంతి కూర శీతాకాలంలో చాలా సహాయపడతాయి. వీటిని రెగ్యులర్ గ తీసుకోవడం ద్వారా అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు By KVD Varma 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health: బీపీ, కోపం వేరువేరు బాసూ... ముందు ఈ తేడాలు తెలుసుకో..! చాలా మంది హై బీపీ, కోపం రెండు ఒక్కటే అనుకుంటారు. కానీ కాదు. గుండెనుంచి శరీరం మొత్తానికి రక్తాన్ని చేరవేసే రక్త నాళాలద్వారా పెరిగే ఒత్తిడినే రక్తపోటు అంటారు. ధమనులలో ఒత్తిడి ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉంటే అది హై బీపీ. ఇటు కోపం అన్నది జస్ట్ భావోద్వేగాలకు సంబంధించిన విషయం. By Trinath 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Blood Pressure : యాలకులు తింటే బీపీ ట్యాబ్లెట్ అవసరం లేదు..!! భారతీయ వంటకాల్లో యాలకులను ఉపయోగిస్తారు. ముఖ్యంగా స్వీట్లు, టీ, పలు రకాల్లో వంటకాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. యాలకులు వాడకం ఆహార రుచి కోసం మాత్రమే కాకుండా...ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు అదుపులో ఉంచేందుకు యాలకులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. చిన్న యాలకుల్లో ఉన్న గొప్ప ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. By Bhoomi 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn