లైఫ్ స్టైల్ Blood Donation: రక్తదానం చేయడం వల్ల ప్రయోజనాలు రక్తదానం చేయడం వల్ల రోగికి మాత్రమే కాదు దాతకి అనేక రకాల వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు, మెదడు చురుకుగా, రక్తపోటు అదుపు, గుండె ఆరోగ్యంగా, బరువు, క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. By Vijaya Nimma 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tattoo: మీ శరీరంపై పచ్చబొట్టు ఉందా? మీరు రక్తదానం చేయవచ్చా? టాటూ వేయించుకున్న తర్వాత రక్తదానం చేయడం మానుకోవాలి. రక్తదానం చేయాలనుకుంటే కనీసం 6 నెలల తర్వాత రక్తపరీక్ష చేయించుకుని రిపోర్టులు నార్మల్గా వచ్చిన తర్వాతే రక్తదానం చేయడం సరైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు సలహా ఇస్తున్నారు. By Vijaya Nimma 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ప్రపంచ రక్తదాన దినోత్సవం.. మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక ఆదేశాలు తెలంగాణలో జూన్ 14న ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని.. ఆరోజున అన్ని జిల్లా కేంద్రాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు ఆదేశించారు. By B Aravind 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn