Blood Donation: రక్తదానంతో ఈ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది!

రక్తదానం చేయడం రక్తపోటు, గుండెపోటు ప్రమాదాలను తగ్గిస్తుంది. రక్తదానం ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ.. ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే దానం చేయాలి. రక్త దానం చేయడం వల్ల అదనపు ఐరన్ తగ్గి.. ఈ ప్రమాదాలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

New Update

Blood Donation: రక్తదానం అనేది లక్షలాది మంది ప్రాణాలను రక్షించే గొప్పకార్యక్రమం. అయితే రక్తదానం అనేది కేవలం గ్రహీతకే కాదు.. దానం చేసే దాతకు కూడా ప్రయోజనం ఉంటుందంటున్నారు నిపుణులు. నిజానికి ఎక్కువ ఐరన్ ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతుంది. రక్త నాళాలను దెబ్బతీస్తుంది. కాలేయం, పెద్దప్రేగు, ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. రక్త దానం చేయడం వల్ల అదనపు ఐరన్ తగ్గి.. ఈ ప్రమాదాలు రాకుండా ఉంటాయి. 

రక్తపోటు, గుండెపోటు ప్రమాదాలకు చెక్:

ఇది కూడా చదవండి: గుంతల రోడ్డుపై యముడి లాంగ్‌జంప్‌ పోటీలు

రక్తదానం చేయడం వల్ల, ఒక జీవితాన్ని కాపాడిన సంతృప్తి భావన.. మీ మానసిక శ్రేయస్సును మెరుగుపరుస్తుంది. తరచుగా రక్తదానం చేయడం రక్తపోటు, గుండెపోటు ప్రమాదాలను దగ్గిస్తుంది. అయితే రక్తదానం ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే దానం చేయాలి.

ఇది కూడా చదవండి: CHD అంటే ఏంటి?.. పెద్దవారికి ఇది ప్రమాదమా?

Advertisment
Advertisment
తాజా కథనాలు