Strait of Hormuz : హోర్ముజ్ జలసంధిని తెరుస్తాం కానీ...అమెరికా ముందు మూడు షరతులుంచిన ఇరాన్
అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త చమురు ,గ్యాస్ సంక్షోభానికి దారితీస్తున్నాయి. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ అమెరికా ముందు మూడు షరతులుంచింది. ఆంక్షల ఎత్తివేత, అంతర్గత విషయాల్లో జోక్యం తగ్గించడం, అణు ఒప్పందంపై చర్చలు వంటి షరతులున్నాయి.
/rtv/media/media_files/2026/04/29/fotojet-2026-04-29-06-47-24.jpg)
/rtv/media/media_files/2026/03/31/strait-of-hormuz-2026-03-31-12-26-52.jpg)
/rtv/media/media_files/2026/04/14/china-into-war-2026-04-14-20-37-51.jpg)