Latest News In Telugu Telangana: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ! మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈటల రాజేందర్ బీసీ సామాజిక వర్గం, ఉద్యమకారుడు కావడంతో ఆయన వైపు బీజేపీ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. By B Aravind 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Odisha: 20 ఏళ్లు పాలించిన బీజేడీ ఘోర ఓటమి.. వీకే పాండ్యన్ సంచలన నిర్ణయం ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బిజూ జనతా దళ్ (BJD) పార్టీ ఘోరంగా ఓడిపోవండతో.. ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్‌కు సన్నిహితుడైన వీకే పాండ్యన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఓటమితో ప్రత్యక్ష రాజకీయాలను వదిలేస్తున్నట్లు ఆదివారం ప్రకటన చేశారు. By B Aravind 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: కేంద్రంలో కీలక పదవులు అన్నీ బీజేపీ నేతలకే.. మోదీ ప్రధానిగా ఏర్పడుతున్న కొత్త ప్రభుత్వంలో కీలక పదవుల బాధ్యత బీజేపీ సీనియర్ నేతలకే అప్పగించనున్నారని తెలుస్తోంది. ఇంతుకు ముందులాగే అమిత్ షా, రాజ్‌సాథ్ సింగ్, నితిన్ గడ్కరీలు తమ మంత్రిత్వశాఖల్లో కొనసాగుతారని సమాచారం. By Manogna alamuru 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mamata Banerjee: కేంద్రంలో చట్ట విరుద్ధంగా ప్రభుత్వం కొలువుదీరుతోంది..మమతా బెనర్జీ ఈరోజు మూడోసారి ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి ప్రతిపక్షాలను తప్ప అందరినీ ఆహ్వానించారు. ఈనేపథ్యంలో బెంగాల్ ఛీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో చట్టవిరుద్ధంగా, అప్రజాస్వామ్యంగా ప్రభుత్వం కొలువుదీరుతోందని ఆరోపించారు. By Manogna alamuru 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Praesh: కేంద్ర కేబినెట్లో టీడీపీ బెర్త్‌లు ఖరారు..! కేంద్ర కేబినెట్లో ఇద్దరు టీడీపీ ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు రానున్నాయి. రామ్మోహన్ నాయుడుకి కేంద్రమంత్రి పదవి.. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. రేపు ప్రధాని మోదీతో పాటు పలువురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. By B Aravind 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections 2024: ఎన్నికల ఫలితాలు ఎలాంటి పాఠాలు నేర్పుతున్నాయి? ఈసారి ఎన్నికలు పెద్ద సంచలనం. ఓటర్లు తమకు నచ్చినవారికి ఓటు వేసి లౌకికత్వాన్ని చాటుకున్నారు. రాజకీయాలకు, మతాలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఓటర్లు తమలో ఉన్న రాజకీయ పరిపక్వతను చాటుకున్నారు. By Manogna alamuru 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NDA Parties: ఎన్డీయే లోకి కొత్త పార్టీలు వచ్చే ఛాన్స్ ఉందా? బీజేపీ ఏం చేయబోతోంది? అరకొర మెజార్టీతో కేంద్రంలో ఎన్డీయే మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే మరో 20 మంది ఎంపీలైనా ఎన్డీయేలో ఉంటే మంచిదని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీల బలం ఎంత ఉంది? ఎన్డీయేతో కలిసి వచ్చే ఇతర పార్టీలు ఏమున్నాయి? ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TMC: ముగ్గురు బీజేపీ ఎంపీలు టచ్‌లో ఉన్నారు.. టీఎంసీ సంచలన వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది. బీజేపీ నుంచి గెలుపొందిన ముగ్గురు ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని పేర్కొంది. కానీ టీఎంసీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇది తప్పుడు ప్రచారమంటూ విమర్శలు చేసింది. By B Aravind 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఆరు నెలల్లోనే కాంగ్రెస్‌పై వ్యతిరేకత.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని.. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేసిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో 47 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బీజేపీకి ఎక్కువగా ఓట్లు వచ్చాయని.. ఆరు నెలల్లో కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత ప్రారంభమైందన్నారు. By B Aravind 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn