Latest News In Telugu మా పోరాటం కాంగ్రెస్ కు కలిసొచ్చింది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై కిషన్ రెడ్డి స్పందించారు. గత ఐదేళ్లుగా తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని.. ఇప్పుడు కూడా పోరాటం కొనసాగిస్తామని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పెద్దఎత్తున డబ్బులు ఖర్చు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశాయని ఆరోపించారు. By V.J Reddy 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kishan Reddy: మీకు దమ్ముందా?.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు కిషన్ రెడ్డి సవాల్! కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సవాల్ విసిరారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. బీసీ సీఎం చేసే దమ్ము కాంగ్రెస్ కు, దళితున్ని సీఎం చేసే దమ్ము కేసీఆర్ కు ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కాంగ్రెస్ రాష్ట్రం ఇవ్వలేదు.. తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడి ప్రజలు కొట్లాడి సాధించుకున్నారే తప్ప, కాంగ్రెస్ ప్రత్యేకంగా చేసిందేమీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. By Naren Kumar 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తెలంగాణ ప్రభుత్వం పదేళ్లుగా ఒక్క రేషన్ కార్డూ ఇవ్వలేదు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి By Naren Kumar 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana BJP: తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి ఎంపీ, మాజీ ఎమ్మెల్యే? తెలంగాణ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించానికి సిద్ధమవుతున్న బీజేపీకి భారీ షాక్ తగిలే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ బాపురావు, వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేతల రేవూరి ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సాయంత్రం జరగాల్సిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాన్ని వాయిదా వేశారు. By Nikhil 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kishan Reddy: కాంగ్రెస్ ఆఖరికి ఆవు పేడను కూడా వదలదు.. పొన్నాల లక్ష్మయ్య పెనంలోంచి పొయ్యిలో: కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్ గడ్ లో ఆవు పేడ కుంభకోణం బయట పడిందని.. కాంగ్రెస్ పార్టీ ఆఖరికి ఆవు పేడను కూడా వదలడం లేదంటూ నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 9 ఏళ్లలో కమిషన్ల రూపంలో దోచుకున్న సొమ్మును ఖర్చు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్న పొన్నాల లక్ష్మయ్య పెనంలోంచి పొయ్యిలో పడుతున్నారన్నారు. By Nikhil 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kishan Reddy: 'ఆ విషయంలో కేసీఆర్‌కు ఆస్కార్, నోబెల్ అవార్డ్ ఇవ్వొచ్చు' తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రధాని మోదీ వస్తే.. పిచ్చి పిచ్చి పోస్టర్లు అంటిస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. బట్టకాల్చి మీద వేయడంలో సీఎం కేసీఆర్ దిట్ట అని.. ఆస్కార్, నోబెల్ బహుమతులను ఆయనకు ఇవ్వొచ్చన్నారు. By Shiva.K 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana BJP: కిషన్ రెడ్డికి బిగ్ ఝలక్ ఇచ్చిన ప్రధాన అనుచరుడు.. ఆ వెంటనే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చారు సొంత పార్టీ నేత. కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అంబర్‌పేట నుంచే ఈ ఝలక్ ఇచ్చారు. బీజేపీ హైదరాబాద్ సిటీ మాజీ అధ్యక్షుడు వెంకటరెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వెంకట్ రెడ్డి ప్రస్తుతం బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్నారు. By Shiva.K 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Union Minister Kishan Reddy: రైతులను నిండా ముంచిన కేసీఆర్.. కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు వెన్ను పోటు పొడుస్తోందన్నారు. రైతుకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పుడు రైతులను నిండా ముంచిందని అన్నారు. By Shiva.K 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn