వెబ్ స్టోరీస్ కాకరకాయతో సర్వరోగాలు నివారణ చేదుగా ఉండే కాకరకాయను డైలీ తినడం వల్ల సర్వరోగాల నుంచి విముక్తి చెందవచ్చు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెరగడం, మలబద్ధకం నుంచి విముక్తి, కలుగుతుంది. వెబ్ స్టోరీస్ By Kusuma 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Bitter Gourd: చక్కెరతో ఇలా చేశారంటే తెల్లజుట్టు నల్లగా మారాల్సిందే జుట్టు రాలే సమస్యకు కాకరరసం ఔషధంగా పనిచేస్తుంది. అరకప్పు కాకరరసంలో కొబ్బరి నూనె కలిపి జుట్టు, మాడుకు పట్టించి 10 నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. 40 నిమిషాల పాటు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుస్లారు చేయాలి. By Vijaya Nimma 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bitter gourd: ఇలా చేస్తే కాకరకాయలోని చేదు ఒక్క క్షణంలో పోతుంది..! కాకరకాయలు సహజంగానే చాలా చేదుగా ఉంటాయి. అందుకే పిల్లలు వాటిని తినడానికి ఇష్టపడరు. అయితే, కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా చేదును తగ్గించవచ్చు. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bitter Gourd Beauty: కాకరకాయతో చర్మ సౌందర్యం..ఇలా వాడండి ముఖంపై మొటిమలను, మచ్చలకు కాకరకాయ జ్యూస్ బాగా పని చేస్తుంది. కాకరకాయ ముక్కలను మెత్తని పేస్ట్‌లా చేసి దానిలో జాజికాయ పొడి, పెరుగు కలిపి ముఖానికి ప్యాక్ లాగా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం అందంగా మారుతుంది. By Vijaya Nimma 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bitter Gourd: కాకరకాయ తిన్న తర్వాత ఈ పదార్థాలు తింటున్నారా..? అయితే జాగ్రత్త చేదుగా ఉండే కాకరకాయను తినడానికి ఎవరు ఇష్టపడరు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ కాయను తింటే మీ ఆరోగ్యానికి ఢోకా లేదంటున్నారు న్యూట్రిషనిస్టులు. చేదుతోపాటు రుచేని ఇచ్చే ఈ కూర శరీరానికి ఎలా మేలు చేస్తుందో తెలుసుకొంటే మీ ఆహారంలో ప్రతిరోజు కచ్చితంగా కాకరకాయ కూర చేరుతోంది. By Vijaya Nimma 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn