నేషనల్ Indigo Flight: షాకింగ్ ఘటన.. విమానాన్ని ఢీకొట్టి ఇంజిన్ లో పడిన పక్షి.. చివరికి ఏమైందంటే..!? కేరళ నుంచి బెంగళూరు వెళ్లే విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టడం వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది. పక్షి విమానాన్ని ఢీకొని నేరుగా ఇంజిన్ లో పడింది. దీంతో విమానాన్ని వెంటనే రద్దు చేయాల్సి వచ్చింది. పక్షి ఢీకొన్న సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులు ఉన్నారు. By Bhavana 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bird flu cases : అంతుచిక్కని వ్యాధి..లక్షల్లో కోళ్లు మృతి ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీనితో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. అయితే తెలంగాణకు ఆ సమస్యలేదు అని అనుకుంటుండగానే అంతుచిక్కని వ్యాధితో పలు జిల్లాల్లో లక్షలాది కోళ్లు మృతి చెందుతున్నాయి. దీంతో రైతులు లబోదిబో అంటున్నారు. By Madhukar Vydhyula 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Indigo Flight : గాల్లోకి లేచిన కొన్ని నిమిషాలకే అత్యవసర ల్యాండింగ్..ఎందుకంటే! ఘటన చోటు చేసుకున్న సమయంలో విమానంలో సుమారు 180 మంది ప్యాసింజర్లు ఉననారు. వారంతా కూడా క్షేమంగానే ఉన్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు ప్రకటించారు. అయితే పక్షి ఢీకొట్టడంతో ప్లైట్ లెఫ్ట్ ఇంజిన్ లో సమస్య తలెత్తింది. ప్రయాణికులకు మరో విమానాన్ని ఏర్పాటు చేస్తామని విమానాశ్రయాధికారులు తెలిపారు By Bhavana 04 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn