Bill Gates: కమలాహారిస్‌కు బిల్‌గేట్స్ భారీ విరాళం.. ఎందుకంటే?
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్‌కు భారీవిరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది. కమలాహారిస్‌కి మద్దతు ఇచ్చే ఎన్జీవోకి 50 మిలియన్ల డాలర్లు అనగా రూ.420 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు సమాచారం.