Bigg Boss 9 Telugu: ఇట్స్ అఫీషియల్.. ‘బిగ్‌బాస్’ సీజన్ 9 అప్డేట్.. వీడియో అదిరింది మచ్చా
‘బిగ్ బాస్ సీజన్ 9’ కి సంబంధించి తాజాగా ఓ అప్డేట్ వచ్చేసింది. ‘‘ఈ సారి చదరంగం కాదు.. రణరంగమే’’ అంటూ అఫీషియల్‌గా ఓ పవర్ ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సారి కూడా నాగార్జునే హోస్ట్ చేయబోతున్నట్లు వీడియో ద్వారా అర్థం అయింది. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది.
/rtv/media/media_files/2025/06/27/bigg-boss-9-2025-06-27-06-51-32.jpg)
/rtv/media/media_files/2025/04/21/rZq5SqhpPdLYTdfxH2vJ.jpg)
/rtv/media/media_files/2025/04/18/dcbBTgTNOXY4owhiN1BK.jpg)
/rtv/media/media_files/2025/04/05/SyBV5JSmsWe4ZBS1RQ3T.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-06T184054.190.jpg)
/rtv/media/media_files/2024/12/21/YpxR8I83WbokjAdgBRQk.jpg)
/rtv/media/media_files/2024/12/18/r28Wt55HAZb5aL0MfgMW.jpg)
/rtv/media/media_library/vi/I4kz0_BzfeI/hq2.jpg)