Ashu Reddy : తప్పుడు ప్రచారం చేస్తే లీగల్గా చర్యలు తీసుకుంటా... అషురెడ్డి వార్నింగ్
తనపై వచ్చిన ఆరోపణలపై ప్రముఖ నటి, సోషల్ మీడియా స్టార్ అషురెడ్డి స్పందించారు. తన కుమారుడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోట్లాది రూపాయలు మోసం చేసిందంటూ హైదరాబాద్కు చెందిన యెనుముల సత్యనారాయణ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
/rtv/media/media_files/2026/06/07/fotojet-2026-06-07-12-32-39.jpg)
/rtv/media/media_files/2026/04/26/ashu-reddy-2026-04-26-15-47-15.jpg)
/rtv/media/media_files/2025/11/18/bigg-boss-promo-2025-11-18-11-26-10.jpg)
/rtv/media/media_files/2025/10/25/bigg-boss-telugu-9-ramya-moksha-eliminate-2025-10-25-17-05-39.jpg)