Srija Dammu : బిగ్‌బాస్ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ సంచలన వీడియో
బిగ్‌బాస్ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ సంచలన వీడియో రిలీజ్ చేసింది. ఎలిమినేషన్ నుంచి కోలుకోలేదని కన్నీళ్లు పెట్టుకుంది. ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ నుంచి ఇప్పటికీ ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదంది.
Bigg Boss 9 Telugu: లైవ్‌లోనే డిమోన్ పవన్‌కు కిస్ చేసిన రీతూ.. కన్ఫార్మ్ లవ్ అంటున్న అలేఖ్య చిట్టి పికిల్స్!
డిమోన్ పవన్ మెడపై రీతూ చౌదరి ముద్దు పెట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నీతో మాట్లాడకుండా ఉండలేకపోయానని పవన్ అనడంతో రీతూ పరిగెత్తుతూ వెళ్లి హగ్ చేసుకుని తన మెడపై కిస్ చేసి వెళ్లిపోతుంది.
BIG BREAKING: దివ్వెల మాధురికి బిగ్ షాక్.. బిగ్‌బాస్‌పై పోలీస్ కేసు?
: స్టార్ మాలో ప్రసారం అవుతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కు పెద్ద షాక్ తగిలింది. షోను నిలిపివేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది.
Bigg Boss Telugu 9 Thanuja: ఆకాశంలో అందాల తారలా మెరిసిపోతున్న తనూజ.. ఎంత ముద్దుగా ఉందో?
బిగ్ బాస్ తెలుగు 9 కంటెస్టెంట్ తనూజ వీకెండ్లో స్కై బ్లూ లంగావోణీ డ్రెస్ ధరించింది. ఈ డ్రెస్‌లో ఆకాశంలో తారలా మెరిసిపోతుంది. ఎంతో క్యూట్‌గా, ముద్దుగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Bigg Boss Telugu: బిగ్ ట్విస్ట్! అందరూ డేంజర్ జోన్లో .. ఏడుస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్లు!
బిగ్ బాస్ సీజన్ 9 గత సీజన్ల కంటే ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఐదవ వారంలోకి అడుగుపెట్టింది. తాజాగా బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు.
Bigg Boss Telugu 9: ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే.. హౌస్ నుంచి ఈ వీక్ ఆ కంటెస్టెంట్ ఔట్!
బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం నామినేషన్స్‌లో ఫ్లోరా షైనీ, సంజన, ఇమాన్యూయేల్, తనూజ, శ్రష్ఠి, సుమన్, రీతూ చౌదరి, రాము రాథోడ్, డిమోన్ పవన్ ఉన్నారు. అయితే వీరిలో ఈ వారం హౌస్ నుంచి సంజన లేదా ఫ్లోరా షైనీ, సుమన్ వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
Bigg Boss Telugu Season 9: గ్రాండ్‌గా లాంఛ్ అయిన బిగ్ బాస్ 9 తెలుగు.. వైరల్ సాంగ్‌తో సైమన్ ఎంట్రీ!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. అక్కినేని నాగార్జున ఈ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మరి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన ఆ సెలబ్రిటీస్, కామనర్స్ ఎవరో తెలియాలంటే ఈ ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి.
Bigg Boss Cancelled: ఫ్యాన్స్ కు బిగ్ షాక్..బిగ్ బాస్-2025 క్యాన్సిల్ ?
వివిధ భాషల్లో ప్రచారమవుతోన్న బిగ్ బాస్ రియాలిటీ షో వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే అది అన్ని భాషల్లోకాదు. తెలుగులోనూ కాదు. హిందీ షో మాత్రమే. చాలా ఏళ్లుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాడు.
/rtv/media/media_files/2025/10/19/dammu-srija-2025-10-19-19-53-29.jpg)
/rtv/media/media_files/2025/10/17/reethu-pavan-2025-10-17-13-46-29.jpg)
/rtv/media/media_files/2025/10/16/bigg-boss-9-telugu-2025-10-16-14-45-20.jpg)
/rtv/media/media_files/2025/10/13/thanuja-2025-10-13-11-42-42.jpg)
/rtv/media/media_files/2025/10/07/bigg-boss-promo-2025-10-07-16-18-20.jpg)
/rtv/media/media_files/2025/09/09/bigg-boss-9-telugu-2025-09-09-18-54-47.jpg)
/rtv/media/media_files/2025/09/07/bigg-boss-telugu-season-9-2025-09-07-18-37-06.jpg)
/rtv/media/media_files/2025/04/18/dcbBTgTNOXY4owhiN1BK.jpg)