Russia: ఉక్రెయిన్పై రష్యా డ్రోన్ల విధ్వంసం.. 700 డ్రోన్లతో విరుచుకుపడ్డ పుతిన్ సేనలు!
ఉక్రెయిన్పై రష్యా మరోసారి నిప్పుల వర్షం కురిపించింది. గత రెండు వారాల్లో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో గగనతల దాడులకు పాల్పడింది. జనావాసాలే లక్ష్యంగా సుమారు 700 డ్రోన్లు, వందలాది క్షిపణులతో విరుచుకుపడటంతో ఉక్రెయిన్ అతలాకుతలమైంది.
/rtv/media/media_files/2026/05/31/latest-news-2026-05-31-21-12-57.jpg)
/rtv/media/media_files/2026/04/17/russia-drone-2026-04-17-07-56-16.jpg)
/rtv/media/media_files/2025/12/16/sub-see-baby-2025-12-16-07-45-52.jpg)