TMC Crisis: మమతా బెనర్జీకి బిగ్ షాక్...బెంగాల్...‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత నాటకీయ, సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీఎంసీకీ గుడ్ బై చెప్పిన 20 మంది ఎంపీలు ఏ మాత్రం గుర్తింపులేని ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ (NCPI)లో విలీనమైనట్లు ప్రకటించారు.
/rtv/media/media_files/2026/06/16/tmc-mps-merge-into-the-nationalist-citizens-party-2026-06-16-19-45-18.jpg)
/rtv/media/media_files/2026/05/27/big-shock-for-mamata-banerjee-2026-05-27-16-18-22.jpg)
/rtv/media/media_files/2026/05/20/tmc-protests-in-front-of-kolkata-assembly-2026-05-20-18-31-47.jpg)