నేషనల్ Adani: హమ్మయ్య ధారావి ప్రాజెక్టు సేఫ్...ఆదానీకి కాస్త ఊరట అమెరికా కేసులతో సతమతమవుతున్న అదానీకి మహారాష్ట్రలో మహాయుతి గెలుపు కాస్త ఊరటను ఇచ్చింది. 3 బిలియన్ డాలర్ల ధారావి ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. తాము అధికారంలోకి వస్తే ధారావా ప్రాజెక్టను రద్దు చేస్తామని శివసేన చెప్పింది. By Manogna alamuru 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ High Court: పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లగచర్లలో ఘటనలో అరెస్ట్ అయిన కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని, ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలని ఆదేశించింది. ఆయన బెయిల్ పిటిషన్ ను వికారాబాద్ జి్లలా కోర్టు 25కు వాయిదా వేసింది. By Nikhil 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..! Big Relief to Rahul Gandhi in Supreme Court in Modi Surname Case | పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..! By G Ramu 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn