KCR పై కేసు వేసిన వ్యక్తి మర్డర్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
రాజలింగమూర్తి హత్య ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రాజలింగమూర్తి తహసీల్దార్ చక్రధర్, రేంజ్ ఆఫీసర్ తో పాటు ఒక వీఆర్ఓను సైతం ఏసీబీకి పట్టించాడు. అప్పటినుండి అతనిపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి.
/rtv/media/media_files/2026/04/20/chief-minister-revanth-reddy-2026-04-20-20-44-33.jpg)
/rtv/media/media_files/2025/02/20/aGyntoDLwfqxvkPbIyBo.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Lady-Constable-Rape-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/468.webp)