నేషనల్ Betting Apps: ‘ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ చట్టాల బాధ్యత రాష్ట్రాలదేనన్న కేంద్రమంత్రి’ ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాబ్లింగ్ వంటి అంశాల్లో చట్టాలు చేసే బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్ర ఐటీ మంత్రి అశ్విన్ వైష్ణవ్ అన్నారు. లోక్‌సభలో డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్‌పై ప్రశ్నించారు. దానికి మంత్రి సమాధానం చెప్పారు. By K Mohan 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Sajjanar: ఉన్నది ఒక్కటే జీవితం అంటూ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు సంచలనం రేపుతోంది.దీనిపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. సమస్యల వల్ల ఆత్మహత్యలు చేయకూడదని, అమూల్యమైన జీవితాన్ని మధ్యలో వదిలేయొద్దంటూ తనదైన శైలిలో యువతకు హితబోద చేస్తూ మోటివేషనల్ ట్వీట్ చేశారు By Bhavana 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా TG Govt: బెట్టింగ్ యాప్ కేసులో కీలక మలుపు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం బెట్టింగ్ యాప్ కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్‌ల వల్ల చాలా మంది ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ప్రాణాలు కోల్పోవడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. By Kusuma 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Lawyer Krishna Kanth Shocking Comments On Vijay Devarakonda And Prakash Raj | Betting Apps | RTV By RTV 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Betting Apps Case: సెలబ్రిటీలకు 72 గంటలే టైం.. సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన కేఏ పాల్! బెట్టింగ్ యాప్స్‌పై కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. బెట్టింగ్ యాప్స్.. డ్రగ్స్ కంటే ప్రమాదకరమైనవని అన్నారు. ప్రతి ఇంట్లో అరచేతిలో ఉండే ఫోన్లోనే లభిస్తాయని తెలిపారు. 72గంటల్లోగా సెలబ్రిటీలు క్షమాపణ చెప్పాలన్నారు. By Seetha Ram 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Betting Apps: అక్క పెళ్లి కోసం దాచిన డబ్బుతో బెట్టింగ్.. హైదరాబాద్‌లో మరో యువకుడు బలి హైదరాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. బెట్టింగ్ యాప్ మోసానికి మరో యువకుడు బలి అయ్యాడు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన సోమేష్ అక్క పెళ్లి కోసం దాచిన రూ.2 లక్షలను బెట్టింగ్‌లో పెట్టాడు. అవి పోవడంతో మనస్తాపం చెంది రైలు కింద పడి బలవన్మరణం చేసుకున్నాడు. By Kusuma 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Betting Apps Anvesh: యూట్యూబర్ VR రాజాపై అన్వేష్ ఫైర్.. గడ్డి తింటున్నారంటూ ఆగ్రహం! నెక్స్ట్ బెట్టింగ్ కింగ్ అంటూ యూట్యూబర్ అన్వేష్ మరో పోస్టు పెట్టాడు. వీఆర్ రాజాపై తీవ్ర ఆరోపణలు చేశాడు. అతడు మూడేళ్లుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడంటూ మండిపాడ్డాడు. లక్షల సంపాదన వస్తున్నా గడ్డి తింటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. By Seetha Ram 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Naa Anveshana On VR Raja | VR రాజా ఎంత దొంగ నా** అంటే | Betting App Controversy | RTV By RTV 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ప్రభాస్ పై సైబర్ క్రైమ్ కేసు.. | Case Filed Against hero Prabhas | Betting Apps Promotion | RTV By RTV 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn