Israel-Netanyahu: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్ కు నెతన్యాహు హెచ్చరికలు!
లెబనాన్ పై ఇజ్రాయెల్ మరోసారి ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది.తమ పై వచ్చే దాడులను ఎదుర్కోవడానికి ప్రతీదాడులు తప్పవని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు.