లైఫ్ స్టైల్ Hair-Beetroot: జుట్టు పెరగాలంటే బీట్రూట్ను ఇలా ఉపయోగించండి బీట్రూట్ జుట్టు సంరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది జుట్టు కుదుళ్లను దెబ్బతీసే, జుట్టు రాలడానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. బీట్రూట్లోని పొటాషియం తలకు పోషణ, జుట్టును బలోపేతం చేయడంలో, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. By Vijaya Nimma 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఈ ఫుడ్‌తో రక్తహీనతకు చెక్ విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, బీట్రూట్, ఖర్జూరం, అంజీర్, పాలకూర, ఐరన్ ఫుడ్స్ తీసుకుంటే రక్తహీనత సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్ By Kusuma 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Beetroot: భూమిలో పెరిగే ఈ దుంప తింటే.. హెల్దీ ఆరోగ్యం మీ సొంతం వ్యాధులతో పోరాడటానికి శరీరానికి కొన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు అవసరం. భూమిలో పెరిగే దుంపలు ఆరోగ్యానికి, చర్మానికి చాలా మంచిది. బీట్రూట్ తింటే గుండె జబ్బు, రక్తపోటు, స్ట్రోక్ ప్రమాదం తగ్గటంతోపాటు చర్మాన్ని మృదువుగా చేస్తుంది. By Vijaya Nimma 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: హిమోగ్లోబిన్ లోపంతో బాధపడుతున్నారా.. అయితే మీ ఆహారంలో ఈ ఒక్కటి చేర్చుకోండి చాలు! హిమోగ్లోబిన్ పెంచడానికి, ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో బీట్రూట్, క్యారెట్, ఖార్జూరాలను చేర్చుకోండి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రక్త పరిమాణం వేగంగా పెరుగుతుంది. రోజూ బీట్రూట్ తినడం వల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది. By Bhavana 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Immunity Tips : క్యారెట్లను ఇలా తీసుకుంటే రోగనిరోధక శక్తి రెట్టింపు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధకశక్తి పుష్కలంగా ఉండాలి. క్యారెట్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అవసరమైనవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. క్యారెట్,బీట్రూట్తో సూప్, సలాడ్, ఊరగాయ, స్మూతీ వంటి చేసుకోని తింటే శరీరాన్ని, కంటి చూపును మెరుగుపరుస్తుంది. By Vijaya Nimma 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn