లైఫ్ స్టైల్ Bathukamma 2023 : బతుకమ్మ కంటే ముందు నిర్వహించే బొడ్డెమ్మ పండుగ...ప్రాధాన్యత..!! సృష్టిలో ప్రతి జీవిది బ్రతుకు పోరాటమే... బ్రతుకుతో ప్రత్యక్ష సంబంధం ఉన్న పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండగ ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధాన్ని స్పష్టంగా వివరించి చెబుతుంది. ప్రత్యేకంగా తెలంగాణ ఆడపడుచులకు అన్ని పండల కంటే పెద్ద పండగ బతుకమ్మ పండగ. స్త్రీలలో ఉన్న అద్వితీయమైన శక్తిని వెలికితీస్తుంది. తెలంగాణ స్త్రీల గుండె బతుకమ్మ. బతుకమ్మ పండగ గురించి అందరకీ తెలుసు. కానీ బతుకమ్మ కంటే ముందు నిర్వహించే బొడ్డెమ్మ పండగను చేయడం పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. By Bhoomi 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Sunitha Rao: మహిళలను కించపరుస్తే ఊరుకునేది లేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. By Karthik 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn