INDIA PAK WAR: బద్మాష్ బంగ్లాదేశ్.. పాక్ పక్కన చేరి ఇండియానే ఆక్రమించుకోవాలని ప్లాన్..!
బంగ్లాదేశ్ నేషనల్ ఇండిపెండెంట్ కమిషన్ చైర్పర్సన్ రెహమాన్ వివాదస్పద పోస్ట్ చేశారు. పాకిస్తాన్‌పై అటాక్ చేస్తే ఇండియా 7 ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ ఆక్రమించుకుంటుందని ఫేస్బుక్లో పేర్కొన్నారు. చైనాతో కలిసి జాయింట్ మిలిటరీ ఆపరేషన్ చేయాలని అన్నాడు.
BIG BREAKING : పాక్ ఎఫెక్ట్..ఆసియా కప్ 2025 రద్దు!
ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో ఆగస్టులో జరగబోయే బంగ్లాదేశ్ సిరీస్ ను బీసీసీఐ రద్దు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. భారత్ సరిహద్దులో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో టూర్ ను క్యాన్సిల్ చేసుకోవడమే ఉత్తమమని బీసీసీఐ ఆలోచిస్తుందట.
Cyber Attacks: పహల్గామ్ దాడి తరువాత భారత్ పై 10 లక్షల సైబర్ దాడులు
పహల్గామ్ దాడి తరువాత భారత్ పై 10 లక్షల సైబర్ దాడులు జరిగాయి. ఇవన్నీ బంగ్లాదేశ్, పాకిస్తాన్ గ్రూపుల దగ్గర నుంచే ఇవన్నీ ఎదురవుతున్నాయి. షాడో ఆఫ్ పహల్గామ్ పేరుతో దీనిని నిర్వహిస్తున్నారు.
భారత్‌ని దెబ్బతీసేందుకు పాకిస్తాన్ కొత్త ప్లాన్.. మయన్మార్, బంగ్లాదేశ్‌లో కుట్ర..!
భారత నిఘా సంస్థలు పాకిస్తాన్ కొత్త పన్నాగాన్ని బయటపెట్టాయి. దీంతో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. బంగ్లాదేశ్, మయన్మార్ సాయంతో భారత సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం. ఆయా సరిహద్దుల్లో భారత్ హై అలర్ట్ ప్రకటించింది.
BIG BREAKING : దేశద్రోహం కేసులో చిన్మయ్ కృష్ణదాస్‌కు బెయిల్!
దేశద్రోహం కేసులో ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ బంగ్లాదేశ్‌లో అరెస్టైన విషయం తెలిసిందే.. తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు అయింది. గత ఏడాది అక్టోబర్ 30న చిట్టగాంగ్ లో ఆయనతో పాటు మరో 18 మందిపై దేశద్రోహం కేసు నమోదైంది.
BIG BREAKING : గుజరాత్లో 550 మంది బంగ్లాదేశీయులు అరెస్టు!
గుజారాత్ లో జరిగిన అపరేషన్ దాడుల్లో నకిలీ/ఫోర్జరీ డాక్యుమెంట్లతో అక్రమంగా నివసిస్తున్నందుకు బంగ్లాదేశ్ నుండి వచ్చిన 550 మందిని అహ్మదాబాద్, సూరత్‌లలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత బహిష్కరణ చర్యలు చేపడతామని తెలిపారు.
HYD Scam: బంగ్లాదేశ్ లో పుట్టినోళ్లకు హైదరాబాద్ లో బర్త్ సర్టిఫికేట్.. షాకింగ్ స్కామ్ బయటపెట్టిన పోలీసులు!
బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు మనదేశంలోకి అక్రమంగా చొరబడుతున్నారన్నారు. ఆ చొరబాటుదారులకు బర్త్ సర్టిఫికెట్ ఇస్తూ వారిని స్థానికులుగా నమ్మిస్తున్న ఒక ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. బర్త్ సర్టిఫికెట్ పత్రంపై అనుమానంతో తీగ లాగితే డొంక కదిలింది.
Taliban Government : పహల్గాంలో ఉగ్రదాడి.. తాలిబన్ల సంచలన ప్రకటన!
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి సంఘటనపై దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు కూడా ఖండించారు. తాలిబన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా ఖండించింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేసింది.
/rtv/media/media_files/2025/05/13/1ULSB3vHl1dZOAeJswC0.jpg)
/rtv/media/media_files/2025/05/02/o2wHCxAMkhpMWrNOxyJM.jpg)
/rtv/media/media_files/2025/05/02/akD2BMUbg3ki6vpKEiv5.jpg)
/rtv/media/media_files/2025/05/02/nX0contNGO8mNl0RxCN9.jpg)
/rtv/media/media_files/2025/05/01/ViY2qEO20OOiDlnhvEQS.jpg)
/rtv/media/media_files/2025/04/30/8cbqmihzeSkVpdtz03ew.jpg)
/rtv/media/media_files/2025/04/26/9QN72mzx27vpHxIWsynB.jpg)
/rtv/media/media_files/2025/04/24/rweGgeQpsWblwPEApNUt.jpg)
/rtv/media/media_files/2025/04/23/ARVYTb7Q67h7SBvCFA6V.jpg)