ఇంటర్నేషనల్ Earthquake: ఆస్పత్రిలో పురిటినొప్పులతో ఉండగా భూకంపం.. చివరికి బ్యాంకాక్‌లో భూకంపం వచ్చిన సమయంలో ఓ అనూహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు వైద్యులు ఓ పార్క్‌లోనే డెలివరీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. By B Aravind 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society చరిత్రలో చూడని భయంకర భూకంపం.. | Myanmar Dangerous Earthquake | Bangkok Tsunami | Thailand | RTV By RTV 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society భారత్ కు సునామి అలెర్ట్..! |Tsunami Alert To India..! | Bangkok Earthquake | Myanmar | Thailand |RTV By RTV 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earthquake: ఎత్తైన భవనం కూలిన ఘటనలో 90మంది మిస్సింగ్ .. బ్యాంకాక్‌లో భూకంపం సంభవించడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఎత్తైన భవనం పేకమేడలా కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు థాయ్‌లాండ్ రక్షణశాఖ మంత్రి వెల్లడించారు. మరో 90 గల్లంతయినట్లు పేర్కొన్నారు. By B Aravind 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Myanmar Earthquake: కాపాడండి ప్లీజ్ అంటూ కార్మికుల ఆర్తనాదాలు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియోలు థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించడం కలకలం రేపుతోంది.నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ భవనం కూలిన తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తి ఆర్తనాదాలు చేసిన ఓ వీడియో వైరలవుతోంది. By B Aravind 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earthquake in Bangkok: బ్యాంకాక్‌లో భూకంపం ఎఫెక్ట్.. ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైంది. దీంతో థాయ్‌లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితి (Emergency)ని ప్రకటించింది. By B Aravind 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ BIG BREAKING: బ్యాంకాక్‌లో భారీ భూకంపం.. నేలమట్టమైన భవనాలు థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కుదుపులకు గురవ్వడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైంది. 10 కి.మీ లోతులో భూకంప కేంద్ర ఉందని సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. By K Mohan 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Flight: విమానంలో వెళ్తుండగా మహిళకు పురిటినొప్పులు.. డెలివరీ చేసిన పైలట్ తైవాన్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న విమానంలో ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆ సమయానికి విమానంలో వైద్యులు ఎవరూ లేకపోవడంతో ఏకంగా పైలట్ రంగంలోకి దిగాడు. సెల్ఫోన్లో వైద్యుల సూచనల మేరకు ఆమెకు విజయవంతంగా డెలివరీ చేశారు By B Aravind 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn