Bandi Bhagirath POCSO Case : బండి భగిరథ్ కు షాక్....బెయిల్ నిరాకరించిన హైకోర్ట్
బండి భగీరథ్‌పై పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్లో నమోదైన పోక్సో (POCSO) కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టులో ఎలాంటి తాత్కాలిక ఉపశమనం లభించలేదు. ఈ దశలో ముందస్తు బెయిల్‌పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.
/rtv/media/media_files/2026/05/26/bandi-bhagirath-2026-05-26-18-36-24.jpg)
/rtv/media/media_files/2026/05/13/bandi-bhagirath-2026-05-13-18-01-35.jpg)
/rtv/media/media_files/2026/05/12/bandi-bhagirath-2026-05-12-13-40-41.jpg)