BIG BREAKING: పోక్సో కేసు.. సిట్ విచారణకు హాజరుకాని బండి భగీరథ్
బీజేపీ ఎంపీ బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. విచారణ హాజరు కావాలని భగీరథ్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ భగీరథ్ విచారణకు హాజరు కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
/rtv/media/media_files/2026/05/13/bandi-bhagirath-2026-05-13-18-01-35.jpg)
/rtv/media/media_files/2026/05/13/bandi-bhagirath-and-bandi-sanjay-2026-05-13-14-38-57.jpg)