Rashmi Gautam : బండి భగీరథ్ పై పోక్సో కేసు.. యాంకర్ రష్మీ సంచలన పోస్టు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఈ అంశంపై సామాన్యులే కాకుండా సినీ ప్రముఖుల కూడా స్పందిస్తున్నారు.
/rtv/media/media_files/2026/05/11/ips-2026-05-11-17-05-30.jpg)
/rtv/media/media_files/2026/05/11/rashmi-post-2026-05-11-14-58-20.jpg)
/rtv/media/media_files/2026/05/09/bandi-sanjay-2026-05-09-12-49-06.jpg)