నేషనల్ Char Dham Yatra: ఈసారి చార్ధామ్ యాత్రలో వీరికి నో ఎంట్రీ.. అలా చేస్తే వెనక్కి పంపిస్తామంటున్న అధికారులు ఏప్రిల్ 30 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. ఏప్రిల్ 30 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. కేదార్నాథ్, బద్రీనాథ్‌లో వీడియో తీసే యుట్యూబర్స్, ఇన్ప్లూయెన్లర్లకు ప్రవేశం నిషేదించారు. వీడియో తీస్తే వారిని వెనక్కి పంపిస్తామని ఆలయ అధికారులు చెబుతున్నారు. By K Mohan 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: చైనా డీప్ సీక్ పై అమెరికా ఉక్కుపాదం..ప్రభుత్వ డివైజ్ లలో వద్దంటూ.. డీప్ సీక్ ను కట్టడి చేయడానికి అమెరికా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా డీప్ సీక్ ను ప్రభుత్వ, అధికార డివైజ్ లలో ఇన్ స్టాల్ చేయవద్దని యూఎస్ వాణిజ్య శాఖ తన ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. By Manogna alamuru 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rashmika ban: నట్టు, బోల్ట్ బిగించాల్సిందే.. రష్మికపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బోల్డ్ కామెంట్స్! నేషనల్ క్రష్ రష్మిక మందన్న నోటిదూలతో మరోసారి వివాదంలో చిక్కుకుంది. తాను హైదరాబాదీనని చెప్పుకోవడంతో కన్నడలో బ్యాన్ చేయాలనే డిమాండ్స్ మొదలయ్యాయి. ఇండస్ట్రీ వాళ్లకు నట్లు, బోల్టులు బిగించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ ఫైర్ అయ్యారు. By srinivas 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇండియా బ్యాన్ చేసిన చైనా డ్రోన్ ఎగరేసిన రాహుల్ గాంధీ.. చివరికి ఏమైందంటే..? రాహుల్ గాంధీ డ్రోన్ టెక్నాలజీపై శనివారం ఓ వీడియో పోస్ట్ పెట్టారు. అందులో భారత్ నిషేధించిన చైనా డ్రోన్‌ను ఆయన ఎగరేశారు. దానిపై ప్రశంసించారు. ఇలాంటి టెక్నాలజీ మన దేశంలో లేదని చెప్పారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో BJPలీడర్లు, ఇతరులు విమర్శలు చేస్తున్నారు. By K Mohan 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Sports: వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ పై మూడు నెలల నిషేధం టెన్నిస్ వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ గా కొత్త ఆటగాడు సినర్ అవతరించాడు. ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచిన ఇతను ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. డోపింగ్ ఆరోపణలతో మూడు నెలల పాటూ నిషేధాన్ని ఎదుర్కొననున్నాడు సినర్. By Manogna alamuru 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA Ban Transgenders: అమెరికా సైన్యంలో ట్రాన్స్ జెండర్లపై నిషేధం ట్రంప్ వచ్చాక అమెరికాలో ట్రాన్స్ జెండర్ల మీద నిషేధాలు మొదలయ్యాయి. ఇప్పటికే వారిని క్రీడల్లో నుంచి తొలగించారు. తాజాగా అమెరికా మిలటరీ నుంచి కూడా వారిని తప్పించారు. సైన్యంలో ట్రాన్స్ జెండర్ల నియామకాలను నిషేధించారు. By Manogna alamuru 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ యమపాశంలా చైనా మాంజాలు.. గొంతులు కోయడానికి కారణం ఇదే..! చైనా మాంజాలు రోడ్డుపై వెళ్లేవారి ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి ఎంత కట్టడి చేసినా వాటి విక్రయాలు, మరణాలు ఆగడం లేదు. జనవరి 3న కైట్స్ హోల్‌సేల్ షాపులపై పోలీసులు రైడ్స్ చేసి, ఆ మాంజాలు విక్రయిస్తున్న 15 మందిని అరెస్ట్ చేశారు. 987 చైనా మాంజా బండిళ్లను సీజ్ చేశారు. By K Mohan 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Ministry: 156 ఔషధాలపై కేంద్రం నిషేధం...వాటిలో ఈ మందులు కూడా..! కేంద్ర ప్రభుత్వం ఫార్మా స్యూటికల్ కంపెనీలకు పెద్ద షాక్ ఇచ్చింది. 156 ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్ లను నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మందుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. By Bhavana 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Warning : మహేష్‌బాబు అడ్వర్టైజ్ చేస్తున్న మసాలాలు బ్యాన్..కాన్సర్ కారకాలే కారణం మీకు ఎవరెస్ట్, ఎమ్‌డీహెచ్ మసాలాలు అంటే బాగా ఇష్టమా. మీ ఫుడ్‌లో వీటిని తెగ వాడేస్తున్నారా. మహేష్‌బాబు చెప్పాడు, పర్వాలేదు అని బిందాస్‌గా కూడా ఉన్నారు కదూ. కానీ తస్మాత్ జాగ్రత్త. వీటిని రెండు దేశాల్లో బ్యాన్ చేశారు. ఎందుకో తెలియాలంటే కింది ఆర్టికల్ చదివేయండి. By Manogna alamuru 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn