ఆంధ్రప్రదేశ్ Posani: బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్యే...పోసాని తనకు బెయిల్ ఇవ్వకపోతే ఆత్యహత్యే శరణమని నటుడు పోసాని కృష్ణ మురళి ఎమోషనల్ అయ్యారు. ఈరోజు ఆయనను పోలీసులు గుంటూరు మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. నా మీద కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పుతున్నారని పోసాని కన్నీరు పెట్టుకున్నారు. By Manogna alamuru 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Posani Krishna Murali: పోసానికి పెద్ద షాక్.. విడుదలకు బ్రేక్! పోసాని కృష్ణ మురళికి ఊహించని షాక్ ఎదురైంది. జైలు నుంచి పోసాని కృష్ణ మురళి విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో ఈ రోజు పోసానిని విడుదల చేసే అవకాశం ఉందని నిన్నటి నుంచే ప్రచారం జరిగింది. By Bhavana 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Posani Krishna Murali : పోసానికి బిగ్ రిలీఫ్..విడుదల ఎప్పుడంటే? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి కి ఉపశమనం లభించింది. విజయవాడ కోర్టుతో పాటు కర్నూలు జేఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. By Madhukar Vydhyula 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు సుప్రీం బెయిల్ మంజూరు చేసింది. 10 నెలలుగా ఈ కేసులో విచారణ నిమిత్తం ఆయన జైలులో ఉన్నారు. ఛార్జిషీట్ కూడా దాఖలు చేయడంతో ఇకపై తిరుపతన్న జైల్లో ఉంటాల్సిన అవసరం లేదని సర్వోత్తమ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. By K Mohan 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS JAGAN : వైఎస్ జగన్ కు సుప్రీంకోర్టులో ఊరట వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. జగన్ బెయిల్ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది వెనక్కి తీసుకున్నారు. పిటిషన్ పై నేడు ధర్మాసనం విచారించింది. By Madhukar Vydhyula 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Allu Arjun: అల్లు అర్జున్ బెయిల్ పై ఉత్కంఠత అల్లు అర్జున్‌కు బెయిల్ వస్తుందా రాదా అని అందరూ తెగ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. బెయిల్ పిటిషన్ మీద ఇరు వర్గాల వాదనలు పూర్తవడంతో ఈరోజు నాంపల్లి కోర్టు ఫైనల్ తీర్పు ఇవ్వనుంది. బెయిల్ ఇస్తే విచారణకు సహకరించేలా..ఆదేశాలు ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. By Manogna alamuru 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Allu Arjun: అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేయాలని కోరుతున్న పోలీసులు సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఏ11 నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేయాలని పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అంటున్నారు. By Manogna alamuru 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నందిగం సురేష్‌కు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో దక్కని ఊరట! వైసీపీ మాజీఎంపీ నందిగం సురేష్‌కు బిగ్‌షాక్ తగిలింది. దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేష్‌కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది. By Seetha Ram 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రాత్రికి జైల్లోనే.. పుష్ప? | Big Shock To Allu Arjun | Allu Arjun In Jail | Revanth Reddy | RTV By RTV 14 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn