Latest News In Telugu Ayodhya : అయోధ్య రామయ్యకు సిరిసిల్ల బంగారు చీరె సిరిసిల్ల చేనేతకు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ నెల 22న అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట జరగనుండగా.. 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో హరిప్రసాద్ తయారు చేసిన చీర శ్రీ రాముడి పాదాల చెంత ఉంచనున్నారు. ఈ చీరను 26న ప్రధాని మోడీకి అందించనున్నారు. By srinivas 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya : అయోధ్య రామాలయం పోస్టల్ స్టాంప్ విడుదల..గర్భగుడిలోకి రాముని విగ్రహం అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు ప్రదాని మోదీ ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. మొత్తం ఆరు స్టాంప్‌లను విడుదల చేశారు. మరోవైపు అయోధ్య గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ఈరోజు మధ్యాహ్నం 12గంటలకు ప్రతిష్టించారు. By Manogna alamuru 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir : జనవరి 22న దేశవ్యాప్తంగా కోర్టులకు సెలవు ఇవ్వండి...సీజేఐ చంద్రచూడ్ కు లేఖ..!! జనవరి 22న దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులకు సెలవు ఇవ్వాలని కోరుతూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్‌కు లేఖ రాసింది. అన్ని కోర్టులకు న్యాయపరమైన సెలవు ఇవ్వాలని లేఖలో పేర్కొంది. By Bhoomi 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal: నా భార్య పిల్లలతో అయోధ్యకు వెళ్తాను..ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! జనవరి 22 తర్వాత తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి అయోధ్య రాముడిని దర్శించుకుంటానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. జనవరి 22న జరిగే ప్రాణ ప్రాతిష్ట కార్యక్రమం తర్వాత ఢిల్లీ నుంచి అయోధ్యకు మరిన్ని రైళ్లను నడిపేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. By Bhoomi 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ram Mandir Inauguration: అభిజిత్ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ.. ఐదేళ్ల పసిబాలుడి రూపంలో రామ్‌లల్లా! బాలరాముడి విగ్రహం అయోధ్యకు చేరింది. దేళ్ల పసిబాలుడి రూపంలో రామ్‌లల్లా కనిపిస్తున్నారు. అమాయకత్వం, దైవత్వం ఉట్టిపడేలా విగ్రహం కనిపిస్తోంది. జనవరి 22న మధ్యాహ్నం 12.30 గంటలకు అభిజిత్ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ జరగనుంది. By Trinath 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir:అయోధ్యకు భారీ భద్రత..సీసీ కెమెరాలు, డ్రోన్లు, అడుగడుగుకీ పోలీసులు జనవరి 22న అయోధ్య శ్రాముని ప్రాణ ప్రతిష్ట ప్రధాని మోడీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరగనుంది. దీనికోసం దాదాపు 8వేల మంది విశిష్ట అతిధులు విచ్చేయనున్నారు. అందుకే ఇక్కడ భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో పాటూ అడుగడుగుకీ పోలీసులను మోహరించనున్నారు. By Manogna alamuru 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Rs. 500 Note: రూ. 500 నోటు పై రాముడి ఫోటో.. ఆర్బీఐ రిలీజ్..నిజమేనా? అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠకి ఏర్పాట్లన్ని చురుగ్గా జరుగుతున్న సమయంలో రాముని బొమ్మతో ఆర్బీఐ 500 రూపాయల నోటును విడుదల చేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే అది ఫేక్ న్యూస్ అని బ్యాంకింగ్ రంగ నిపుణుడు అశ్వనీ రాణా వివరించారు. By Bhavana 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka Minister: రెండు బొమ్మలను టెంట్ లోపల ఉంచి రాముడంటున్నారు..కర్నాటక మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు! కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం మీద, అయోధ్య రామ మందిర ప్రతిష్ఠ మీద వివాదాస్పద వ్యాఖ్యలు ఆపడం లేదు. ఈ దారిలోకి తాజాగా మంత్రి రాజన్న కూడా వచ్చి చేరారు. రెండు బొమ్మలను టెంటులో ఉంటి వాటినే రాముడిగా కొలవాలి అంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. By Bhavana 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir: వెపన్స్ తో ఆడుకోవడమే కాదు..శత్రువులను మట్టుపెట్టడంలో ఎక్స్ పర్ట్స్...ఆయోధ్య రాముడిని కాపాడే శివంగులు వీరే..!! అయోధ్యరాముడి ఆలయానికి నిరంతరం కట్టుదిట్టమైన భద్రతను పర్యవేక్షించేది ఏటీఎఎస్ మహిళా కమాండోలు రామనగరికి చేరుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని రామనగరికి పంపిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్. రెప్పపాటు కాలంలో శత్రువును ఓడించే ధైర్యం ఉన్న శివంగులు వీరే. By Bhoomi 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn