బిజినెస్ Ayodhya Helicopter: అయోధ్య రాముడిని హెలీకాప్టర్‌లో తిరుగుతూ చూసేయొచ్చు.. అయోధ్య రామాలయంలో బాల రాముడి ప్రతిష్ట కోసం ముహూర్తం దగ్గర పడుతోంది. దేశ ప్రజలు అందరూ ఆ ఘడియల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అయోధ్య వెళ్లడం కోసం లక్నో నుంచి హెలికాప్టర్ సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటి ద్వారా లక్నో నుంచి 30-40 వ్యవధిలో అయోధ్య చేరుకోవచ్చు By KVD Varma 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Rituals: ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ముందు కార్యక్రమాలు.. ఏడు రోజుల క్రతువులు ప్రారంభం! జనవరి 22న అయోధ్యలో రామమందిరం ' ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుకకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇవాళ్టి(జనవరి 16) నుంచి జనవరి 22వరకు ప్రతిష్ఠాపన వేడుకలు జరగనున్నాయి. ప్రాయశ్చిత, కర్మకుటి పూజలతో మొదలుకానున్న వేడుకలు జనవరి 22న ప్రాణ్‌ప్రతిష్ఠ కార్యక్రమంలో ముగుస్తాయి. By Trinath 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: అయోధ్యకు, భద్రాచలం రామాలయానికి మధ్య నాకు ఎలాంటి తేడా కనిపించడం లేదు- సీఎం రామాలయం హిందువులందరికీ చెందుతుందన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. ఎన్నికలకు ముందు బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. అయోధ్యకు, భద్రాచలం రామాలయానికి మధ్య తనకు ఎలాంటి తేడా కనిపించడం లేదన్నారు. 'ఇండియా టుడే టీవీ'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. By Trinath 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chiranjeevi-Ayodhya: ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలంటూ మెగాస్టార్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానం! జనవరి 22న అయోధ్యలో జరగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వనించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ద్వారా వచ్చిన ఆహ్వనాన్ని తెలంగాణ VHP జాయింట్ సెక్రటరీ రావినూతల శశిధర్, VHP నాయకులు మెగాస్టార్‌కు అందించారు. By Trinath 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Ayodhya Ram Mandir: అక్కడికి రాముడొక్కడే కాదు.. వేలాది కోట్ల పెట్టుబడులు కూడా ఈ నెల 22న దేశమంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్న క్షణాలు రాబోతున్నాయి. అయోధ్యలో రాములోరి విగ్రహ ప్రతిష్ట జరగనుంది. రాముడు ఒక్కడే అయోధ్య రావడంలేదు.. ఆయనతో పాటు వేలది కోట్ల పెట్టుబడులు కూడా వస్తున్నాయి. అయోధ్య అభివృద్ధితో పాటు దేశ పర్యాటక రంగానికి కొత్త రూపు రానుంది. By KVD Varma 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir: రామ భక్తులకు గుడ్ న్యూస్...ఈ దక్షిణాది నగరాల నుంచి అయోధ్యకు విమానాలు..!! అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ట నేపథ్యంలో ఇండిగో విమానం రేపటి నుంచి ( జనవరి 15) నుంచి ముంబై-అయోధ్య మధ్య రాకపోకలను ప్రారంభించనుంది. స్పైస్ జెట్ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు, వారణాసి నుంచి అయోధ్యకు స్పెషల్ ఫ్లైట్స్ ను ప్రారంభించనుంది. By Bhoomi 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya News : 14 లక్షల దీపాలతో రాముడి ఫొటో.. వీడియో వైరల్! అయోధ్యలోని సాకేత్ మహావిద్యాలయంలో మొజాయిక్ కళాకారుడు అనిల్ కుమార్ 14 లక్షల దీపాలతో రాముడి చిత్రాన్ని రూపొందించారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. జనవరి 22న అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ ఉందని తెలిసిందే. By Trinath 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం...జనవరి 22న పబ్లిక్ హాలిడే ప్రకటించిన ఆ దేశం..!! అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మారిషస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 22న హిందువులకు సెలవు ఇవ్వాలని మారిషస్ ప్రభుత్వం నిర్ణయించింది. By Bhoomi 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Utsav:అయోధ్య వెళ్ళే రైళ్ళ కోసం మిగతా ట్రైన్స్ షెడ్యూల్లో మార్పు అయోధ్య ఉత్సవానికి ఇండియన్ రైల్వేస్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. అయోధ్య వెళ్ళే రైళ్ళ కోసం మిగతా ట్రైన్స్ లో కొన్నింటి టైమింగ్స్‌ను మార్చింది. ప్రస్తుతం అయోధ్య వెళ్ళే రైళ్ళకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఈ మార్పులు చేస్తున్నట్టు రైల్వేస్ ప్రకటించింది. By Manogna alamuru 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn