Latest News In Telugu Ayodhya Ram Mandir : రాజీవ్‌గాంధీ హయాంలోనే రామమందిరానికి శంకుస్థాపన జరిగింది:శరద్ పవార్..!! రాజీవ్ గాంధీ హయాంలోనే అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన పడిందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఇప్పుడు రాముడు పేరుతో ఆర్ఎస్ఎస్, బీజేపీలు రాజకీయాలు చేస్తున్నాయని పవార్ ఆరోపించారు. By Bhoomi 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir: వెపన్స్ తో ఆడుకోవడమే కాదు..శత్రువులను మట్టుపెట్టడంలో ఎక్స్ పర్ట్స్...ఆయోధ్య రాముడిని కాపాడే శివంగులు వీరే..!! అయోధ్యరాముడి ఆలయానికి నిరంతరం కట్టుదిట్టమైన భద్రతను పర్యవేక్షించేది ఏటీఎఎస్ మహిళా కమాండోలు రామనగరికి చేరుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని రామనగరికి పంపిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్. రెప్పపాటు కాలంలో శత్రువును ఓడించే ధైర్యం ఉన్న శివంగులు వీరే. By Bhoomi 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir: అయోధ్యలో భక్తుల కోసం కొత్త యాప్.. ఎందుకంటే.. అయోధ్యలో రాముని దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. అవసరమైన సమాచారం తెలుసుకునేందుకు 'దివ్య్ అయోధ్య' అనే యాప్‌ను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విడుదల చేశారు. ఈ యాప్‌ను వినియోగించి.. వివిధ ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి తెలుసుకోవచ్చు. By B Aravind 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chiranjeevi-Ayodhya: ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలంటూ మెగాస్టార్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానం! జనవరి 22న అయోధ్యలో జరగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వనించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ద్వారా వచ్చిన ఆహ్వనాన్ని తెలంగాణ VHP జాయింట్ సెక్రటరీ రావినూతల శశిధర్, VHP నాయకులు మెగాస్టార్‌కు అందించారు. By Trinath 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Ayodhya Ram Mandir: అక్కడికి రాముడొక్కడే కాదు.. వేలాది కోట్ల పెట్టుబడులు కూడా ఈ నెల 22న దేశమంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్న క్షణాలు రాబోతున్నాయి. అయోధ్యలో రాములోరి విగ్రహ ప్రతిష్ట జరగనుంది. రాముడు ఒక్కడే అయోధ్య రావడంలేదు.. ఆయనతో పాటు వేలది కోట్ల పెట్టుబడులు కూడా వస్తున్నాయి. అయోధ్య అభివృద్ధితో పాటు దేశ పర్యాటక రంగానికి కొత్త రూపు రానుంది. By KVD Varma 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir: రామ భక్తులకు గుడ్ న్యూస్...ఈ దక్షిణాది నగరాల నుంచి అయోధ్యకు విమానాలు..!! అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ట నేపథ్యంలో ఇండిగో విమానం రేపటి నుంచి ( జనవరి 15) నుంచి ముంబై-అయోధ్య మధ్య రాకపోకలను ప్రారంభించనుంది. స్పైస్ జెట్ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు, వారణాసి నుంచి అయోధ్యకు స్పెషల్ ఫ్లైట్స్ ను ప్రారంభించనుంది. By Bhoomi 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir : ప్రధాని మోదీ పంచవటి ప్రత్యేక ఉపవాసాన్ని ఎందుకు ప్రారంభించారు? దీని వెనుకున్న కారణం ఏంటి? వాల్మీకి రామాయణం, అరణ్య కాండ్, రామచరితమానస్, రామచంద్రిక, సాకేత్, పంచవటి, సాకేత్-సంత్ మొదలైన కావ్యాలతో పాటు పంచవటిని పద్యాల్లో వివరంగా వివరించారు. మోదీ ఈ పంచవటి ప్రత్యేక ఉపవాసాన్ని చేపట్టారు. ఈ పంచవటి ఉపవాసం వెనకున్న కారణం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. By Bhoomi 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir: రామాలయ ప్రారంభోత్సవం.. దేశానికి రూ. 50,000 కోట్ల వ్యాపారం.. జనవరి 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం జరగనున్న వేళ.. ఈ నెలలో దేశవ్యాప్తంగా రూ.50 వేల కోట్ల వ్యాపారం జరిగి దేశానికి సహాయపడే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా వేస్తోంది. By B Aravind 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ayodhya Ram Mandir : రామలయ ప్రాణప్రతిష్టకు ప్రముఖులకు ఆహ్వానం అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతూ పలువురు రాజకీయ, సినిమా, క్రీడా ప్రముఖులను ట్రస్ట్ ఆహ్వానిస్తున్నది. By Madhukar Vydhyula 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn