Latest News In Telugu Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయానికి యూపీ సర్కార్ నిధులపై యోగి ఆదిథ్యనాథ్ కామెంట్స్.. అయోధ్య రామాలయ నిర్మాణానికి యూపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఆలయం కోసం ఖర్చు చేస్తున్న సొమ్ము దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు అందించారని తెలిపారు. By B Aravind 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir : ఆన్లైన్లో ఫేక్ అయోధ్య రామాలయ ప్రసాదాలు.. అమెజాన్‌కు నోటీసులు.. నకిలీ అయోధ్య రామాలయ ప్రసాదాలు అమ్మకాలు పెట్టారనే ఆరపోణలతో కేంద్రం అమెజాన్ సంస్థకు నోటీసులు పంపింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సెల్లర్లపై చర్యలు తీసుకుంటామని.. నోటీసులపై పాలసీ ప్రాకారం ముందుకెళ్తామని అమెజాన్ స్పందించింది. By B Aravind 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir: ప్రాణ ప్రతిష్ట వేడుక సందర్భంగా సెలవు ప్రకటించిన రిలయన్స్..అన్ని కార్యాలయాలు బంద్..!! జనవరి 22న రామమందిరం ప్రాణ ప్రతిష్ట వేడుక సందర్భంగా పలు రాష్ట్రాల్లో సెలవులు ప్రకటించారు. దేశంలోని అతి పెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ప్రాణ ప్రతిష్ట సందర్భంగా తన ఉద్యోగులకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. By Bhoomi 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Ayodhya Ram Mandir: ఆ రంగంలో భారీగా ఉద్యోగవకాశాలు..వచ్చే నెలలో మరింత డిమాండ్..!! అయోధ్యకు పర్యాటకుల తాకిడి మొదలైంది. దీంతో అయోధ్యలో వసతి ప్రయాణ సౌకర్యాలు పెరగనున్నాయి. ఆతిథ్య రంగంలో భారీ విస్తరణ జరిగే అవకాశం ఉంది. శాశ్వత, తాత్కాలిక నియామకాల కింద 20,000 నుంచి 25,000 వరకు ఉండవచ్చు. By Bhoomi 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ram Mandir: దేశమంతా రామమయం.. జనవరి 22న సెలవు ప్రకటించిన మరో రాష్ట్రం! జనవరి 22న 'శ్రీ రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠా దిన్'గా మహారాష్ట్ర పరిపాలన శాఖ ప్రకటించింది. ఆ రోజున సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయోధ్య రామ్‌లల్లా ప్రతిష్ఠ కోసం యూపీ, హర్యానా, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఇప్పటికే సెలవు ప్రకటించాయి. By Manogna alamuru 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya: ప్రాణ ప్రతిష్టకు ముందే దర్శనమిచ్చిన బాలరాముడి దివ్యరూపం ప్రాణ ప్రతిష్టకు ముందే బాలరాముడి దివ్యమంగళ రూపం దర్శనమిచ్చింది. కన్నుల పండుగగా ఉన్న రాముని సుందర రూపాన్ని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ విడుదల చేసింది. కృష్ణశిలతో తయారు చేసిన ఈ విగ్రహం జనవరి 22న ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. By Manogna alamuru 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ram Mandir Inauguration: అభిజిత్ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ.. ఐదేళ్ల పసిబాలుడి రూపంలో రామ్‌లల్లా! బాలరాముడి విగ్రహం అయోధ్యకు చేరింది. దేళ్ల పసిబాలుడి రూపంలో రామ్‌లల్లా కనిపిస్తున్నారు. అమాయకత్వం, దైవత్వం ఉట్టిపడేలా విగ్రహం కనిపిస్తోంది. జనవరి 22న మధ్యాహ్నం 12.30 గంటలకు అభిజిత్ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ జరగనుంది. By Trinath 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir : అయోధ్య రాముడికి కలశ పూజ...గర్భగుడిలో ప్రత్యేక హారతి..!! అయోధ్య రామమందిరంలో రాంలల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన క్రతువులు కొనసాగుతున్నాయి. సరయు నది తీరంలో బుధవారం కలశ పూజ నిర్వహించారు. గర్భగుడిలో రాముడి విగ్రహం ప్రతిష్టించే చోట పూజలు చేశారు. గురువారం గర్భగుడిలోకి బాలరాముడి విగ్రహాన్ని చేర్చుతారు. By Bhoomi 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir : అయోధ్య రాముడికి 1,265 కిలోల భారీ హైదరాబాద్ లడ్డు అయోధ్యలో జనవరి 22న ఆలయ ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ చెందిన శ్రీరామ్ కేటరర్స్ వారు అయోధ్య రాముడికి 1265 కిలోల భారీ లడ్డూను నైవేద్యంగా సమర్పించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. By Madhukar Vydhyula 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn