Latest News In Telugu PM Modi: 11 రోజుల ఉపవాస దీక్షను విరమించిన ప్రధాని మోదీ.. అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ ఇటీవల తాను చేపట్టిన 11 రోజుల ఉపవాస దీక్షను విరమించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు గోవింద్ దేవ్ గిరి మహారాజ్ ప్రధానికి రాముడి పూజ కోసం ఉపయోగించిన పానీయాన్ని తాగించి దీక్ష విరమింపజేశారు. By B Aravind 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: 'రాముడిని క్షమించమని వేడుకుంటున్నా'.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు ఎన్నో బలిదానాలు, త్యాగాల తర్వాత మన రాముడు మళ్లీ తిరిగొచ్చాడని ప్రధాని మోదీ అన్నారు. రామభక్తులందరూ ఈరోజు ఆనంద పరవశంలో ఉన్నారని.. ఈ క్షణం కోసమే ప్రజలు వందళ ఏళ్లుగా ఎదురుచూశారని తెలిపారు. దేశం మొత్తం ఈరోజు దీపావళి పండుగ జరుపుకుంటోందని పేర్కొన్నారు. By B Aravind 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం కోసం రూ.52 లక్షలు విరాళం సేకరించిన 14 ఏళ్ల బాలిక.. గుజరాత్‌కు చెందిన ఓ 14 ఏళ్ల బాలిక రామమందిర నిర్మాణం కోసం రూ.52 లక్షల విరాళాలు సేకరించింది. 11 ఏళ్ల వయసప్పటి నుంచే 50 వేల కి.మీ ప్రయాణించి వివిధ ప్రాంతాల్లో 300లకు పైగా ప్రదర్శనలు ఇచ్చి వాటి నుంచి వచ్చిన సొమ్మును రామాలయ నిర్మాణం కోసం ఇచ్చేసింది. By B Aravind 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lord Shri Ram : శ్రీరాముడు ఈ లోకాన్ని ఎలా వీడాడు..? శ్రీరాముడు 1,000 సంవత్సరాలకు పైగా భూమిని పాలించాడు. రాముడు విష్ణువు 7వ అవతారంగా పూజించబడ్డాడు. అటు శ్రీరాముని మరణానికి సంబంధించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీరాముడు ఈ లోకాన్ని ఎలా వీడాడో తెలుసుకోవాడానికి ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya : ఆ స్థాయిలో భూకంపం వచ్చినా రామమందిరం చెక్కు చెదరదు.. అయోధ్య రాముడి ఆలయ ప్రత్యేకత ఇదే!! రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో భూకంపం వచ్చినా ఏమీ కాకుండా అద్భుతమైన టెక్నాలజీతో అయోధ్య రామాలయాన్ని నిర్మించారు. పూర్తిగా రాళ్లతో ఈ నిర్మాణం జరిగింది. ఐరన్ కూడా వినియోగించ లేదు. సరయూ నది నీటి ప్రవాహం ఆలయంపై పడకుండా నిర్మాణ సంస్థలు జాగ్రత్తలు తీసుకున్నాయి. By Bhoomi 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Explainer : అయోధ్య పురిలోని 14 ఆలయాల వెనుక ఉన్న కథ ఇదే.. బంగారు సింహాసనం రహస్యం తెలుసా..? అయోధ్య పురిలోని 14 ఆలయాల వెనుక ఉన్న కథ ఏంటి.? బంగారు సింహాసనం రహస్యం తెలుసా..? రామమందిర నిర్మాణానికి రాళ్లు ఎక్కడి నుంచి సేకరించారు? ఇంత గొప్ప ఆలయాన్ని ఎలా డిజైన్ చేశారు? రామమందిర నిర్మాణానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లి చదవండి. By Bhoomi 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరం గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా? అయోధ్య బాలరాముడి ప్రతిష్ఠకు ముందు రామమందిర చరిత్ర, ముఖ్యమైన సంఘటనలను తెలుసుకోవడం అవసరం. అయోధ్య రామమందిరానికి సంబంధించిన ఈ విషయాలు మీకు తెలియకపోవచ్చు. ఈ విషయాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ram Mandir Consecration🔴: జై శ్రీరామ్.. ప్రాణ ప్రతిష్ఠ.. లైవ్ అప్డేట్స్! దశరథ సూత.. శ్రీరామ.. అయోధ్య రామమందిరంవైపే యావత్ దేశంచూపు నెలకొంది. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠను ప్రజలు కనులారా వీక్షిస్తున్నారు. అయోధ్య మొత్తం పెళ్లికూతురులా ప్రకాశిస్తుంది. అయోధ్య ఆలయంలో రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంమై మినిట్ టు మినిట్ అప్డేట్స్! By Trinath 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lakshman Kila: లక్ష్మణుడు తన శరీరాన్ని విడిచిపెట్టిన ప్రదేశం ఇదే.. ఎన్నో అద్భుతాలకు సాక్షి! అయోధ్యలోని లక్ష్మణ్ కోట గురించి తెలుసా? ఈ ఆలయంలో దైవిక శక్తులు ఉన్నాయని భక్తులు నమ్ముతారు. ఈ కోట పక్కనే ఉన్న సరయు నదిలో లక్ష్మణుడు ప్రాణాలు వదిలాడని రామభక్తుల విశ్వాసం. దీని గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn